Amravati capital of AP | అమరావతిపై నిర్మలమ్మ వరాల జల్లు
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిధుల గురించి వివరించారు. ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ సహాయం అందుతుందని హామీ ఇచ్చారు.