పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ | Prakash Raj Comments On Pawan Kalyan-actor prakash raj comments on ap deputy pawan kalyan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ | Prakash Raj Comments On Pawan Kalyan

పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ | Prakash Raj Comments On Pawan Kalyan

Sep 25, 2024 08:26 AM IST Muvva Krishnama Naidu
Sep 25, 2024 08:26 AM IST

  • హిందువుల మనోభావాలు ఎవరికీ పట్టావా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా అని అడిగారు. సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను చెప్పింది ఏంటని అడిగారు. మీరు మరోసారి తాను చెప్పింది చదవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని.. 30 తేదీ తర్వాత వచ్చి పవన్ మాటకు సమాధానం చెప్తానని వెల్లడించారు.

More