ACB Rides in Jogi Ramesh House: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు-acb rides in ap ex minister jogi ramesh house ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Acb Rides In Jogi Ramesh House: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB Rides in Jogi Ramesh House: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Published Aug 13, 2024 10:21 AM IST Muvva Krishnama Naidu
Published Aug 13, 2024 10:21 AM IST

  • మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది అధికారులు బృందం, సిబ్బంది సోదాలు మెుదలు పెట్టారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సోదాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అటు జోగి రమేష్ కూడా స్పందించలేదు. అగ్రి గోల్డ్ ఆస్తుల్ని అక్రమంగా తక్కువ రేటుకి కొనేశారని మాజీ మంత్రిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

More