Hanmakonda | కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డులో అగ్ని ప్రమాదం, కారణాలు ఏంటంటే..?-an old passenger bogie gutted in fire in the backyard of kazipet railways station ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hanmakonda | కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డులో అగ్ని ప్రమాదం, కారణాలు ఏంటంటే..?

Hanmakonda | కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డులో అగ్ని ప్రమాదం, కారణాలు ఏంటంటే..?

Mar 05, 2024 11:52 AM IST Muvva Krishnama Naidu
Mar 05, 2024 11:52 AM IST

  • హనుమకొండ కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌ యార్డులో ఉన్న ప్యాసింజర్‌ బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న రైల్వే సిబ్బందితోపాటు ప్రయాణికులు ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో, పక్కనే ఉన్న బోగీలకు వ్యాపిస్తాయని భయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు.

More