viral-telangana News, viral-telangana News in telugu, viral-telangana న్యూస్ ఇన్ తెలుగు, viral-telangana తెలుగు న్యూస్ – HT Telugu

Latest viral telangana Photos

<p>ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడ దూడి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.</p>

Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చిరుత సంచారం, రంగంలోకి అటవీశాఖ అధికారులు

Sunday, April 28, 2024

<p>తరుణ్ హైదరాబాద్ సమీపంలోని మాదాపూర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తరుణ్ తన తల్లి, అన్నయ్యతో నివసిస్తున్నాడు.</p>

Tiktoker Tharun : కాస్ట్యూమ్ స్టార్ తరుణ్.. ఎంత ట్రోల్ చేసినా.. తగ్గేదేలే

Friday, May 26, 2023