రూ.3653 కోట్లతో బద్వేల్-నెల్లూరు కారిడార్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం; 5 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్-నెల్లూరు కారిడార్ కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ.3653 కోట్ల వ్యయ అంచనా గల ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 20 లక్షల పనిదినాలు, పరోక్షంగా 23 లక్షల పనిదినాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది.
విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు.. 42 మంది మిస్సింగ్ మిస్టరీనే! కారణాలు ఏంటి?
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ మరో కార్యక్రమం, రేపు టెక్కలిలో శ్రీకారం
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన