sonia-gandhi News, sonia-gandhi News in telugu, sonia-gandhi న్యూస్ ఇన్ తెలుగు, sonia-gandhi తెలుగు న్యూస్ – HT Telugu

Latest sonia gandhi Photos

మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Janasena : మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

Saturday, March 30, 2024

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో  ప్రభుత్వ కార్యాలయాలు,  బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు , కటౌట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

AP Election Code : ఇవాళ మధ్యాహ్నం 3 వరకే డెడ్ లైన్, అన్ని రాజకీయ హోర్డింగ్స్ తొలగించండి- సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Sunday, March 17, 2024

జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి శాంతి వన్ వద్ద పుష్ప గుఛ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న సోనియాగాంధీ.

Nehru birth anniversary: తొలి ప్రధాని నెహ్రూకు అగ్ర నేతల ఘన నివాళి

Tuesday, November 14, 2023

హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు (CWC Meeting) ముగిశాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అధిష్టానం మొత్తం హాజరైంది.

CWC Meeting : ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

Sunday, September 17, 2023

భారత్​ జోడో యాత్ర.. శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. కార్యకర్తలు, నేతలతో రాహుల్​ గాంధీ యాత్రను కొనసాగించారు.

Bharat Jodo Yatra enters Delhi : ఢిల్లీలోకి భారత్​ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా, ప్రియాంక

Saturday, December 24, 2022

రణథంబోర్​ నేషనల్​ పార్క్​లో సోనియా గాంధీ.

Sonia Gandhi birthday : కుటుంబసభ్యుల మధ్య సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Saturday, December 10, 2022

చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు

Sonia Gandhi in Bharat Jodo Yatra : చాలా కాలానికి.. ప్రజల్లోకి సోనియా గాంధీ

Thursday, October 6, 2022

గాంధీయేతరులు.. కాంగ్రెస్​ అధ్యక్ష పదవిని చేపట్టి దాదాపు 25ఏళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు రాహుల్​ గాంధీ పోటీచేయకపోతే.. శిశి థరూర్​, అశోక్​ గహ్లోత్​లో ఒకరు ఆ పదవిని చేపడతారు. అయితే.. రాహుల్​ గాంధీ పోటీ చేయాలని సర్వత్రా డిమాండ్లు పెరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లోని కాంగ్రెస్​ బృందాలు ఈ మేరకు తీర్మానాలు చేస్తునే ఉన్నాయి.

Shashi Tharoor vs Ashok Gehlot : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలో ఈ ఇద్దరి మధ్యే పోటీ!

Tuesday, September 20, 2022

కూతురు ప్రియాంకా గాంధీ నడుపుతున్న కారులో ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సోనియాగాంధీ

Sonia Gandhi: ఈడీ ఎదుట సోనియా గాంధీ.. కాంగ్రెస్ నేతల ఆందోళన

Thursday, July 21, 2022