కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. దాంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు రూ.142 కోట్ల అనుచిత లబ్ధి’’: ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు దిల్లీ కోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
Sonia Gandhi: సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత; గంగారాం ఆసుపత్రిలో చికిత్స