జూలై 13న ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనం మహా విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ధన లాభం, కెరియర్‌లో సక్సెస్, వ్యాపారంలో లాభాలు ఇలా ఎన్నో వాటిని అందిస్తుంది.