saturn-transit News, saturn-transit News in telugu, saturn-transit న్యూస్ ఇన్ తెలుగు, saturn-transit తెలుగు న్యూస్ – HT Telugu

Latest saturn transit Photos

శనిగ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. గత సంవత్సరం చివరిలో శని తన సొంత రాశి కుంభంలోకి ప్రవేశించాడు. 2024 అంతటా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. 2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు.

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

Saturday, May 4, 2024

శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇది అతని స్వంత రాశి, 30 సంవత్సరాల తర్వాత ఈ రాశిలో ప్రయాణిస్తున్నాడు. అదే రాశిలో ఈ ఏడాది పొడవునా ప్రయాణిస్తారు. రాబోయే 2025 సంవత్సరానికి స్థలాన్ని మారుస్తారు.

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

Thursday, May 2, 2024

చేసిన పనికి తగ్గ ఫలితాల్ని ఇస్తాడని శని దేవునికి పేరు ఉంది. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు శని భగవానుడు.

డబ్బంతా ఈ రాశుల వారిదే! ఉద్యోగంలో ప్రమోషన్​, వ్యాపారంలో లాభాలు..

Sunday, April 28, 2024

నవ  గ్రహాల్లో శని అత్యంత ముఖ్యం. కర్మలకు అధిపతి ఆయనే. చేసే పనిని బట్టి ప్రతిఫలాలను ఇస్తాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

శని తిరోగమనం: ఈ రాశుల వారికి అదృష్టం: ధన ప్రాప్తితో పాటు మరిన్ని లాభాలు!

Monday, April 15, 2024

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని కర్మ ఫలాలను ఇచ్చేవాడు. న్యాయాధిపతి. శని దేవుడు శతభిష నక్షత్రాన్ని విడిచిపెట్టి, ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 3:55 గంటలకు పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు.

Saturn Transit : శని సంచారంతో ఈ రాశులవారికి అంతా మంచే.. కష్టాలు ఖతమ్!

Saturday, April 13, 2024

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని కర్మ ఫలాన్ని ప్రసాదించేవాడు, న్యాయానికి అధిపతి. శనిదేవుడు శతభిష నక్షత్రాన్ని వదిలి ఏప్రిల్ 6న మధ్యాహ్నం 3 : 55 గంటలకు పూర్వాభాద్రపద నక్షత్రంలో ప్రవేశించాడు.

Saturn Transit 2024: పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం.. వీరికి అదృష్టమే

Thursday, April 11, 2024

నక్షత్ర మార్పు సమయంలో శని అన్ని రాశులపై శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. శని ప్రస్తుతం కుంభ రాశి, శతభిష నక్షత్రంలో ఉన్నాడు. శని ఏప్రిల్ 6న పూర్వాభాద్రపద నక్షత్రంలోకి మారాడు.

Saturn In Purva Bhadrapada Nakshatra : పూర్వాభాద్రపద నక్షత్రంలోకి శని.. ఇక వీరిని ఆపేవారే లేరు

Saturday, April 6, 2024

శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభ రాశిలో 30 సంవత్సరాల తరువాత సంచరిస్తున్నాడు. శని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. కర్మ వీరుడు అయిన శని భగవానుడు రెట్టింపు లాభాలు లేదా నష్టాలను ఇస్తాడు. శని భగవానుడు సంవత్సరం పొడవునా కుంభ రాశిలో ప్రయాణిస్తాడు. శని ఆశిస్సులతో పలు రాశుల వారికి మంచి చేకురుతుంది.

ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- అన్ని కష్టాలు దూరం!

Sunday, March 31, 2024

బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు.

వృషభ రాశిలోకి గురు గ్రహ సంచారం.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారం

Friday, March 29, 2024

శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో మార్చి 18న ఉదయించాడు. శనిగ్రహం కారణంగా మూడు రాశులవారికి మంచి జరగనతుంది. వారు ఎవరో ఇక్కడ తెలుసుకోండి.

Saturn Rise 2024 : శని కారణంగా ఈ మూడు రాశుల వారు చాలా లక్కీ

Tuesday, March 19, 2024

ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. దీని వల్ల 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుని చూస్తే అందరూ భయపడతారు. ఈ సంవత్సరం అంతా ఒకే రాశిలో సంచరించే శనిదేవుని సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

Conjunction Benefits : శని, సూర్యుడితో శుక్రుడు.. వీరికి అడ్డు లేదు ఇక!

Saturday, March 16, 2024

నవగ్రహాలలో శనిదేవుడు కర్మ ప్రకారం ఫలాలను తిరిగి ఇచ్చే దైవుడు. శని కర్మలకు రెట్టింపు ప్రతిఫలాలను ఇవ్వగలడు. ప్రతి ఒక్కరూ శని భగవానుడికి భయపడతారు.

Saturn Transit : ఈ రాశులపై శని భగవానుడి కోపం.. నడి నెత్తిపై దరిద్రం!

Saturday, March 16, 2024

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం యొక్క స్థానం మారడం ఒకటి కంటే ఎక్కువ రాశులకు చెందిన వ్యక్తుల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు ఇప్పటికే కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ శని, సూర్యుడు ఉన్నారు. ఈ మూడు రాశుల కలయికలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతోంది.

సూర్య శని శుక్రుల కలయిక: మీరు కారు, ఇల్లు కొనుగోలు చేయొచ్చు విదేశాలకు వెళ్లొచ్చు

Wednesday, March 13, 2024

ఏడాది పొడవునా ఈ రాశిలో ప్రయాణిస్తాడు. 202 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుంభ రాశిలో శని సంచారం కారణంగా పలు రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

మిథున రాశిపై శని ప్రభావం- డబ్బు, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Saturday, March 9, 2024

మార్చిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల కదలికలు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తాయి. మార్చి నెలలో లాభాలు పొందే రాశుల గురించి చూద్దాం.

Beneficial Zodiac Signs : ఈ రాశుల వారికి అదృష్టం.. దరిద్రం పట్టినట్టు పడుతుంది!

Monday, March 4, 2024

కుంభరాశిలో శని స్థానము వలన శశ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాశిలో సూర్యుడు, బుధుడు కూడా ఉన్నారు. దీనివల్ల బుద్ధాదిత్య రాజయోగం కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశిలో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

Raja yogam luck: కుంభ రాశిలో రెండు రాజయోగాలు.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి

Wednesday, February 28, 2024

పైన చెప్పిన రాశులకు త్రిగ్రహి యోగంతో మంచి రోజులు వస్తాయి. అయితే కొన్ని పనులు చేసేముందు ఆలోచించాలి. అందరినీ ఎక్కువగా నమ్మకూడదు.

Trigrahi Yoga : కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేదు ఇక!

Monday, February 26, 2024

కుంభ రాశిలోకి శుక్రుడు వెళ్లడం కారణంగా ఐదు రాశుల వారికి శుభం జరగబోతోంది. ఈ కాలంలో అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం..

Aquarius : కుంభరాశిలోకి శని, శుక్రుడు.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది!

Sunday, February 25, 2024

కుంభరాశిలో శని, కుజుడు కలయికలో ఉంటారు. ఈ కలయిక అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. ఏయే రాశులో ఇక్కడ చూద్దాం..

Saturn and Mars Combination : 30 ఏళ్ల తర్వాత శని, కుజుడి కలయిక.. వీరికి నష్టాలు, అప్పులు!

Saturday, February 24, 2024

30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 15 న కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, మార్చి 7న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ మూడు గ్రహాల కలయిక మొత్తం 12 రాశుల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, ఇందులో కొన్ని రాశులకు రాజయోగం లభిస్తుంది.

Planet conjunction: 75 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక.. ధనలాభం పొందబోతున్న రాశులు ఇవే

Wednesday, February 21, 2024