Ponting On Rohit Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైరవుతాడనే ప్రచారం జోరుగా సాగింది. కానీ తాను ఇంకా వన్డేల్లో కొనసాగుతానని హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. అయినా రోహిత్ రిటైర్మెంట్ పై చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.