ricky-ponting News, ricky-ponting News in telugu, ricky-ponting న్యూస్ ఇన్ తెలుగు, ricky-ponting తెలుగు న్యూస్ – HT Telugu

Latest ricky ponting Photos

<p>Joe Root: టీమిండియాతో రాంచీలో శుక్రవారం (ఫిబ్రవరి 23) ప్రారంభమైన నాలుగో టెస్టులో జో రూట్ సెంచరీ చేశాడు. తొలి రోజు 226 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ను ఆదుకున్నాడు. టెస్టుల్లో ఇండియాపై అతనికిది 10వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అతడు నిలిచాడు.</p>

Joe Root: టీమిండియాపై ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.. జో రూట్ టాప్

Friday, February 23, 2024

<p>Rohit Sharma Record: వరల్డ్ కప్ 2023లో ఇంగ్లండ్ పై విజయంతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కనీసం 100 మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకూ ఇండియాను 100 మ్యాచ్ లలో లీడ్ చేయగా.. 74 విజయాలు సాధించాడు. అంటే 74 విజయాల శాతంతో టాప్ లోకి దూసుకెళ్లాడు.</p>

Rohit Sharma Record: రోహిత్ శర్మ రికార్డు.. రికీ పాంటింగ్‌నే మించిపోయిన టీమిండియా కెప్టెన్

Tuesday, October 31, 2023