పసుపు పండగ మహానాడు మంగళవారం ప్రారంభం కానుంది. మహానాడు నేపథ్యంలో.. కడప గడప సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి కొంత భిన్నంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.