rayalaseema News, rayalaseema News in telugu, rayalaseema న్యూస్ ఇన్ తెలుగు, rayalaseema తెలుగు న్యూస్ – HT Telugu

Latest rayalaseema Photos

<p>ఏపీపై ఫెంగల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిగ్గా పంటలు కోతకొచ్చిన సమయంలో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి రైతులను అకాల వర్షాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.&nbsp;</p>

AP Heavy Rains : తీరం వైపు దుసుకొస్తోన్న ఫెంగల్ తుపాను, ఏపీలో అతి భారీ వర్షాలు-ఆందోళనలో రైతన్నలు

Saturday, November 30, 2024

<p>భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండవద్దన్నారు. పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని &nbsp;ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. &nbsp;తిరుపతి, &nbsp;చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. &nbsp;&nbsp;</p>

AP Heavy Rains : ఏపీలో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

Monday, October 14, 2024

<p>నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.&nbsp;</p>

Monsoon Enters AP : ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు

Sunday, June 2, 2024

<p>సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన సీఎం జగన్‌</p>

CM Jagan : బద్వేలులో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై పరిశ్రమ, ప్రారంభించిన సీఎం జగన్

Saturday, December 23, 2023