rashmika-mandanna News, rashmika-mandanna News in telugu, rashmika-mandanna న్యూస్ ఇన్ తెలుగు, rashmika-mandanna తెలుగు న్యూస్ – HT Telugu

Latest rashmika mandanna Photos

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Rashmika Mandanna: అటు పుష్ప 2 - ఇటు కుబేర - బ్రేక్ లేకుండా క‌ష్ట‌ప‌డుతోన్న ర‌ష్మిక‌!

Friday, April 26, 2024

రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న గేమ్ ఛేంజ‌ర్‌లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించాల్సింది. కానీ యానిమ‌ల్‌, పుష్ప 2 షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టంతో ర‌ష్మిక గేమ్ ఛేంజ‌ర్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోయింది. అలా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న‌ది.

Rashmika Mandanna Rejected Movies: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన భారీ బ‌డ్జెట్ మూవీస్ ఏవంటే?

Friday, April 5, 2024

యానిమ‌ల్ స‌క్సెస్ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న‌కు బాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. ప్ర‌స్తుతం ఒక్కో బాలీవుడ్ మూవీ కోసం నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

Rashmika Mandanna: హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Tuesday, March 12, 2024

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హృదయాలను సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్ చేస్తోంది. రష్మిక చాలా స్టైలిష్ అండ్ వండర్ ఫుల్ లుక్‌లో కనిపించింది.

Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక మందన్నా కిల్లర్ పోజులు.. బాల్కనీలో అలా చూస్తూ ఫొటోలు

Sunday, March 3, 2024

పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న రష్మిక గర్ల్ ఫ్రెండ్, చావా, రెయిన్ బో వంటి సినిమాలు కూడా చేస్తోంది. దీంతో బిజియెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా.

Rashmika Mandanna: ఇటలీలో రష్మిక మందన్నా హొయలు.. బ్లాక్ డ్రెస్సులో అదిరెను పోజులు

Friday, February 23, 2024

వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న. కానీ వాలంటైన్స్ వారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది. ఈ వారం మొత్తం ఎరుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఎరుపు రంగు ప్రేమకు ప్రతీకగా చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకమైన రోజున ఎరుపు రంగును ఇష్టపడతారు. ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవడానికి అమ్మాయిలు ఎరుపు రంగును ధరిస్తారు.

Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. రెడ్ రోజ్‌లా కనిపించిన హీరోయిన్స్ టిప్స్

Sunday, February 11, 2024

యానిమ‌ల్ త‌ర్వాత హిందీలో చావా పేరుతో ఓ మూవీ చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టిస్తోన్నాడు.

Rashmika Mandanna: రెడ్ లెహంగాలో ర‌ష్మిక - ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మాయ చేసిన యానిమ‌ల్‌ బ్యూటీ

Tuesday, January 16, 2024

వరుస హిట్‍లతో ఫుల్ ఫామ్‍లో ఉన్నారు హీరోయిన్ రష్మిక మందన్నా. రణ్‍బీర్ కపూర్‌తో ఆమె నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బాస్టర్ అయింది. తాజాగా.. అందాల భామ రష్మిక బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‍లో అదరగొట్టారు. ఈ ఫొటోలను తాజాగా పంచుకున్నారు.

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‍లో రష్మిక హొయలు: గ్లామరస్ ఫొటోలు

Tuesday, January 9, 2024

Rashmika Mandanna Hot Photos: రణ్‌బీర్ కపూర్ తో కలిసి తాను నటించిన యానిమల్ మూవీ స్క్రీనింగ్ లో రష్మిక మందన్నా ఇలా హాట్‌నెస్ డోసు పెంచి బాడీకాన్ డ్రెస్ లో కనిపించింది. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Rashmika Mandanna Hot Photos: యానిమల్ స్క్రీనింగ్‌కు హాట్ డ్రెస్‌లో వచ్చిన రష్మిక

Friday, December 1, 2023

Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు

Tuesday, November 28, 2023

యానిమ‌ల్ మూవీతో బాలీవుడ్‌లో ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ హిట్‌ను అందుకోవ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ అంటోన్నారు.

Rashmika Mandanna: యానిమ‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించిన ర‌ష్మిక‌

Monday, November 27, 2023

తాను హీరోయిన్‍గా నటించిన యానిమల్ సినిమా ప్రమోషన్లలో ప్రస్తుతం రష్మిక మందన్న బిజీగా ఉంది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పింక్ శారీలో అందంగా మెరిసింది రష్మిక మందన్న. గ్లామరస్ లుక్‍తో అదరగొట్టింది.

Rashmika Mandanna: పింక్ చీరలో వయ్యారాలు ఒలకబోసిన రష్మిక: గ్లామరస్ ఫొటోలు

Sunday, November 26, 2023

Rashmika Mandanna Love Story: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 2017లో శాండిల్‌వుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

Rashmika Mandanna Love Story: రష్మిక ఆ కన్నడ స్టార్‌తో ఎందుకు విడిపోయింది? అతడే కారణమా?

Wednesday, August 9, 2023

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన సౌత్ హీరోయిన్‌గా ర‌ష్మిక రికార్డ్ క్రియేట్ చేసింది.

Rashmika Mandanna: ఇన్‌స్టాగ్రామ్‌లో ర‌ష్మిక‌నే నంబ‌ర్ వ‌న్ -శ్రీవ‌ల్లికి పోటీ లేదుగా

Sunday, April 30, 2023

ఇటీవ‌ల ఐపీఎల్ ఆరంభ వేడుక‌ల్లో త‌న డ్యాన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌.

Rashmika Mandanna Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో క్యూట్ ఫోజుల‌తో ర‌చ్చ చేస్తోన్న ర‌ష్మిక‌

Sunday, April 2, 2023

తెలుగులో అల్లు అర్జున్‌కు జోడీగా పుష్ప ది రూల్ సినిమాలో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. త్వ‌ర‌లోనే ఆమె ఈ సీక్వెల్ షూటింగ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Rashmika Mandanna In Black Dress: టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మురిపిస్తున్న ర‌ష్మిక‌

Tuesday, March 28, 2023

హిందీలో ర‌ష్మిక మంద‌న్న న‌టించిన గుడ్‌బై, మిష‌న్ మ‌జ్ను సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి.

Rashmika Mandanna Traditional Look: ట్రెడిషనల్ లుక్‌లో గ్లామ‌ర్ సొగ‌సుల‌తో ఫిదా చేస్తోన్న ర‌ష్మిక‌

Saturday, March 25, 2023

సౌత్‌లో ప్రస్తుతం రష్మిక పుష్ప-2లో నటిస్తుండగా.. బాలీవుడ్‌లో మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది.

Rashmika Mandanna Cute Photos: బ్లాక్ చీరలో మెరిసిన రష్మిక్.. క్యూట్ లుక్స్‌లో నేషనల్ క్రష్ అదుర్స్..!

Sunday, March 12, 2023

ఈ అవార్డ్ వేడుక‌లో హాఫ్ షోల్డ‌ర్ బ్లాక్ డ్రెస్ ధ‌రించి క‌నిపించింది ర‌ష్మిక మంద‌న్న‌. పొట్టి డ్రెస్‌లో త‌న అందాల‌తో ఆహుతుల్ని ఫిదా చేసింది.

Rashmika Mandanna Red Carpet Pics: రెడ్ కార్పెట్‌పై పొట్టి డ్రెస్‌లో ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్స్‌

Monday, February 27, 2023

బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే న్యూ ఇయర్ వేడుకలను థాయ్‌లాండ్ లో జరుపుకుంది. ఈమెతో పాటు నవ్య నవేలి నందా, శ్వేతా బచ్చన్, జోయా అక్తర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Celebrities New year 2023 celebrations: కొత్త సంవత్సరం సరికొత్తగా సంబారాలు.. అంబ

Sunday, January 1, 2023