51 ఏళ్ల వయసులో మలైకా అరోరా హాట్ డ్యాన్స్..రష్మికతో కలిసి మంట పుట్టించేలా..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పాయిజన్ బేబీ సాంగ్
51 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో, అదిరే హాట్ నెస్ తో మంట పుట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. రష్మిక మందన్నతో కలిసి థామా మూవీ కోసం పాయిజన్ సాంగ్ లో హాట్ డ్యాన్స్ చేసింది మలైకా. ఈ సాంగ్ ఇంటర్నెట్ లో మంట పుట్టిస్తోంది.
2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేసిన కాంతారా చాప్టర్ 1- ఇక రష్మిక మందన్నా మూవీనే టార్గెట్!
రష్మిక మందన్నా వేలికి డైమండ్ రింగ్, పెట్‌తో ఆట.. ఎంగేజ్‌మెంట్ రింగ్ వీడియో షేర్ చేసిన నేషనల్ క్రష్
ఓ బిర్యానీ తిని నిద్రపోతే అంతా సెట్ అవుతుంది.. తల కాస్త నొప్పిగా ఉంది: యాక్సిడెంట్ తర్వాత విజయ్ ట్వీట్ వైరల్
విజయ్ దేవరకొండకు యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన మరో వెహికిల్.. హైదరాబాద్ వస్తుండగా..