ranveer-singh News, ranveer-singh News in telugu, ranveer-singh న్యూస్ ఇన్ తెలుగు, ranveer-singh తెలుగు న్యూస్ – HT Telugu

Latest ranveer singh Photos

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.

Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!

Friday, March 1, 2024

Deepika Ranveer Love Story: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్. తాము తన తొలి సంతానాన్ని సెప్టెంబర్ లో పొందబోతున్నట్లు గురువారం (ఫిబ్రవరి 29) అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ల లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం.

Deepika Ranveer Love Story: దీపికా, రణ్‌వీర్ లవ్ స్టోరీ తెలుసా.. ఐదేళ్ల డేటింగ్, ఆరేళ్ల పెళ్లి తర్వాత గుడ్ న్యూస్

Thursday, February 29, 2024

2006లో ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది దీపికా పదుకొణె.

Deepika Padukone: దీపికా పదుకొణె సూపర్ హాట్ పిక్స్.. భర్త రణ్‌వీర్ సింగ్ ఏం చేశాడో తెలుసా?

Wednesday, December 6, 2023

Alia Bhatt saree photos: బాలీవుడ్ నటి ఆలియా భట్ తన లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ప్రమోషన్లలో చీరల్లో సింగారించుకోవడం ఆకట్టుకుంటోంది. పర్పుల్ కలర్ చీరలో ఆమె చండీగఢ్ లో ఈ మూవీ ప్రమోషన్లలో కనిపించింది. ఆలియా క్యూట్ లుక్ ఆకర్షించింది.

Alia Bhatt saree photos: చీరల్లో అందానికి కేరాఫ్‌గా నిలుస్తున్న ఆలియా భట్

Friday, July 28, 2023

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక-నికో జోనాస్ జంట.

NMACC Event Photos: ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్ కోసం కదలివచ్చిన అతిరథ మహారథులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలీవుడ్ జంటలు

Saturday, April 1, 2023

పూజాహెగ్డే

Pooja Hegde in Red Dress: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే గ్లామ‌ర్ ట్రీట్‌

Sunday, December 4, 2022

దీపికా పదుకొనె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి సోషల్ మీడియాలో చాలా ఫోటోలను షేర్ చేసింది. దీపికా పదుకొణె "Get out of nude again".అనే సందేశంతో కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది.

Deepika Padukone : ‘న్యూడ్ ఫోటోల నుంచి బయటకు రండి ఇకనైనా'

Saturday, July 30, 2022

రణ్‌వీర్ సింగ్ ఇటీవలే పేపర్ మ్యాగజైన్ కోసం నగ్న చిత్రాలతో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ప్రముఖులు అతడిపై కామెంట్లు విసురుతున్నారు.

Naked Photoshoot: నగ్నచిత్రాలతో అగ్గి రేపిన ప్రముఖులు..రణ్‌వీర్ నుంచి ఆమిర్ వరకు

Tuesday, July 26, 2022

ఈ ట్రిప్ మొత్తం దీపిక మేకప్ లేకుండానే కనిపించింది. దుస్తులు కూడా నార్మల్​వి వేసుకుంది.

Ranveer - Deepika :భార్యతో కలిసి వైల్డ్​గా బర్త్​డే చేసుకున్న రణ్​వీర్

Tuesday, July 12, 2022

రణవీర్ లేతరంగు షేడ్స్, సొగసైన గోల్డ్ నెక్ చైన్‌లో తన రూపాన్ని తీర్చిదిద్దుకున్నాడు.

Ranveer Singh | సూపర్ స్టైలిష్ సూట్​లో రణ్​వీర్​.. సినిమా హిట్​ అంటూ క్యాప్షన్

Friday, May 13, 2022

రణ్‌వీర్ మెరూన్ లాంజ్‌వేర్‌లో ఫుల్ స్లీవ్ కోటును ప్యాంటుతో జత చేశాడు.

Ranveer Singh | పూల చొక్కాలో ఫోజులిచ్చిన రణ్​వీర్

Thursday, May 12, 2022

తన రాబోయే చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలోని పదాలను తీసుకుని.. “Rocky Bhai vibes.” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

Ranveer Singh | ఐవరీ సూట్​లో రణ్​వీర్​.. రాకీ భాయ్ వైబ్స్ అంటూ క్యాప్షన్

Tuesday, May 10, 2022

రణ్‌వీర్ సింగ్ తన రాబోయే చిత్రం జయేష్‌భాయ్ జోర్దార్ ప్రమోషన్ల కోసం.. ఈ సమ్మర్​ స్పెషల్ లుక్‌లో కలర్‌ఫుల్​గా, బెస్ట్​గా కనిపించాడు.

Ranveer Singh | అబ్బాయిలు.. కలర్​ఫుల్​గా కనిపించాలంటే రణ్​వీర్​ను ఫాలో అయిపోండి

Saturday, April 30, 2022

సాధారణంగా అమ్మాయిలకు మాత్రమే సాధ్యపడే ఇలాంటి కాంబినేషన్ దుస్తులను, రణవీర్ సింగ్ ధరించి ఫ్యాషన్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తున్నాడు.

Ranveer's Fashion | బాలీవుడ్ పూలరంగడు.. రంగురంగుల దుస్తుల్లో రణవీర్ నయా ఫ్యాషన్!

Sunday, March 27, 2022

రణ్‌వీర్ చొక్కాపై పైనాపిల్, హాఫ్ స్లీవ్‌ల కాంట్రాస్ట్ ఆరెంజ్ ప్రింట్‌లతో ఆకట్టుకునే విధంగా ఉంది.

Ranveer Singh | మరోసారి ఫ్యాషన్​ లుక్​లో ఆకట్టుకున్న రణ్​వీర్​

Friday, March 11, 2022