యంగ్ ఇండియన్ నటి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీ పోస్టుకు విరాట్ కోహ్లి ఖాతా నుంచి లైక్ రావడం.. అది పొరపాటున జరగిందని అతను చెప్పడం తెలిసిందే. ఈ ఒక్క లైక్ తో అవ్నీత్ కౌర్‌కు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. తాజాగా ఈ విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.