rakulpreet-singh News, rakulpreet-singh News in telugu, rakulpreet-singh న్యూస్ ఇన్ తెలుగు, rakulpreet-singh తెలుగు న్యూస్ – HT Telugu

Latest rakulpreet singh Photos

స్టార్ హీరోయిన్ రకుల్‍ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన బాలీవుడ్ మూవీ ‘మేరే హస్బండ్‍ కీ బీవీ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా రకుల్ మినీ డ్రెస్‍లో గ్లామరస్‍గా మెరిశారు.

Rakul Preet Singh: పొట్టి డ్రెస్‍లో గ్లామరస్‍గా రకుల్‍ప్రీత్: అట్రాక్టివ్ ఫొటోలు

Wednesday, February 12, 2025

మేరే హ‌జ్బెండ్ కి బీవీతో రెండేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

Rakul Preet Singh: ఎట్ట‌కేల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఓ ఛాన్స్ - రొమాంటిక్ మూవీలో హీరోయిన్‌గా!

Saturday, February 1, 2025

కొత్త సంవత్సరం 2025ను ఆహ్వానించేందుకు వెకేషన్లకు వెళ్లారు కొందరు బాలీవుడ్ సినీ స్టార్లు. న్యూఇయర్ ట్రిప్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Bollywood: న్యూఇయర్ కోసం వెకేషన్లకు వెళ్లిన బాలీవుడ్ తారలు.. కరీనా, తృప్తి డిమ్రి, రకుల్ సహా మరికొందరు: ఫొటోలు

Tuesday, December 31, 2024

Bollywood Vote: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ నటిస్తూ జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ భర్తతో కలిసి ఓటు వేసి వచ్చింది.

Bollywood Vote: ముంబైలో ఓటేసిన బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, కార్తీక్ ఆర్యన్

Wednesday, November 20, 2024

ఇండియ‌న్ 2తో తిరిగి ద‌క్షిణాదిలో పూర్వ వైభ‌వం ద‌క్కించుకోవాల‌ని ర‌కుల్ క‌ల‌లు క‌న్న‌ది. కానీ ఈ సినిమా ఫెయిల్యూర్‌తో ఆమె ఆశ‌లు తీర‌లేదు.

Rakul Preet Singh: వాట్ నెక్స్ట్ - ఆఫ‌ర్స్ కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్ వెయిటింగ్‌?

Thursday, November 7, 2024

Bollywood Karwa Chauth: బాలీవుడ్ సెలబ్రిటీస్ కర్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో వాళ్లు మెరిసిపోయారు.

Bollywood Karwa Chauth: కత్రినా కైఫ్ నుంచి రకుల్ ప్రీత్ వరకు.. బాలీవుడ్ భామల కర్వా చౌత్ సెలబ్రేషన్స్ చూశారా?

Monday, October 21, 2024

గ‌తంలో తెలుగు, హిందీ భాష‌ల్లో ఒక్కో మూవీ కోసం మూడు నుంచి మూడున్న‌ర కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ది ర‌కుల్.  ఇండియ‌న్ 2 కోసం ఈ బ్యూటీ కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించిన‌ట్లు స‌మాచారం.

Rakul Preet Singh: ఇండియ‌న్ 2 కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్‌ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? - బాలీవుడ్ కంటే త‌క్కువే!

Thursday, July 11, 2024

క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌న‌కు తాను వీరాభిమానిన‌ని, ఆయ‌న హీరోగా న‌టించిన చాచి  420 సినిమాను  యాభై సార్లు చూశాన‌ని ర‌కుల్ అన్న‌ది.

Rakul Preet Singh: పెళ్లి త‌ర్వాత రిలీజ్ అవుతోన్న ర‌కుల్ ఫ‌స్ట్ మూవీ ఇదే - మూడేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి!

Monday, July 8, 2024

మోడ‌ల్‌గా తాను తొలిసారి ఐదు వేల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ చెప్పింది.

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఐదు వేలు - ఇప్పుడు మూడు కోట్లు

Thursday, May 30, 2024

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ బీచ్‍లకు వెళుతుంటారు. వెకేషన్లకు వెళ్లినప్పుడు బీచ్‍లకు సెట్ అయ్యేలా బికినీలు ధరించి స్టైలిష్‍గా కనిపిస్తారు. సమ్మర్‌కు సూటయ్యే పర్‌ఫెక్ట్ బికినీ లుక్‍తో అదరగొడతారు. రకుల్ టాప్ బికినీ లుక్స్ ఫొటోలు ఇక్కడ చూడండి.

Rakul Preet Singh: బీచ్‍లో రకుల్ ప్రీత్ సింగ్ బికినీ లుక్స్: ఫొటోలు

Tuesday, May 21, 2024

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు.

Rakul Preet Singh: బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఈ డ్రెస్ ధర ఎంతో గెస్ చేయగలరా?

Thursday, April 25, 2024

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు - నిర్మాత జాకీ భగ్నానీ భార్యభర్తలు అయ్యారు. సుమారు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ నేడు (ఫిబ్రవరి 21, 2024) పెళ్లాడారు.

Rakul Preet Singh Marriage Pics: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. చూడముచ్చటగా జంట

Wednesday, February 21, 2024

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ ట్రైండీగా.. స్టైలిష్ ఔట్‍ఫిట్‍లతో ఆకట్టుకుంటారు. చీర నుంచి మోడ్రన్ డ్రెస్ వరకు ఏ ఔట్‍ఫిట్‍లో అయినా పర్‌ఫెక్ట్ లుక్‍తో కనిపిస్తారు. తాజాగా ఈ అందాల భామ బ్లాక్, గోల్డెన్ గౌన్‍లో తళుక్కుమన్నారు.

గోల్డెన్ గౌన్‍లో మైమరిపించిన రకుల్.. పెళ్లికి సిద్ధమవుతున్న బ్యూటీ!

Saturday, February 10, 2024

'ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2024'లో ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నప్పటికీ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ షోకి కొత్తదనం తీసుకొచ్చింది. తన లుక్‌తో అందరి కళ్లు తనపైనే ఆగిపోయేలా చేసుకుంది.

Rakul Preet Singh: సెక్సీ బ్లాక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sunday, February 4, 2024

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఫిబ్ర‌వ‌రిలోనే ప్రియుడు జాకీ భ‌గ్నానీతో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గోవాలో ఈ జంట పెళ్లిచేసుకోనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh: హిట్స్ లేక‌పోయినా ర‌కుల్ డిమాండ్ త‌గ్గ‌లేదుగా...ఒక్కో సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Thursday, February 1, 2024

రకుల్ ప్రీత్ సింగ్‌కు చాలా మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండింగ్ ఔట్ ఫిట్స్ ధరిస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది.

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్.. డిజైనర్ ఎవరంటే?

Sunday, January 14, 2024

స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హీరోయిన్‍గా నటించిన అయలాన్ సినిమా తమిళంలో నేడు (జనవరి 12) రిలీజ్ అయింది. ఈ తరుణంలో మరోసారి ఆకర్షణీయమైన డ్రెస్‍లో రకుల్.. ధగధగమన్నారు.

Rakul Preet Singh: కలర్‌ఫుల్ డ్రెస్‍లో రకుల్ ప్రీత్ అందాల ధగధగలు: ఫొటోలు

Friday, January 12, 2024

పెళ్లికి హాజ‌ర‌య్యే అతిథులకు ర‌కుల్‌, జాకీ భ‌గ్నానీ కొన్ని కండీష‌న్స్ పెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. పెళ్లి వేడుక‌లో  అతిథులు ఫోన్ వాడేందుకు అనుమ‌తి ఉండ‌ద‌ని వార్త‌లొస్తున్నాయి.

Rakul Preet Singh: ర‌కుల్ పెళ్లి - గెస్ట్‌ల‌కు కండీష‌న్స్ - డెస్టినేష‌న్ వెడ్డింగ్ ఎక్క‌డంటే?

Tuesday, January 9, 2024

గత సంవత్సరంలో అంటే 2023లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వివాహంలో చేసుకున్నారు.. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే 2024లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇప్పుడు నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లి చేసుకోనుంది.

Rakul Preet Singh: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ షో.. పెళ్లికి ముందు ఎంజాయ్ చేస్తున్న స్లిమ్ బ్యూటి

Thursday, January 4, 2024

సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ జోష్ చూపించారు. కొత్త సంవత్సర వేడుకలను చేసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్, సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరీ, సమంత సహా మరికొందరు స్టార్లు గ్రాండ్‍గా 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు.

New Year 2024: సమంత, సిద్ధార్థ్ - అదితి, కియారా సహా ఈ సినీ స్టార్లు న్యూఇయర్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారంటే..: ఫొటోలు

Tuesday, January 2, 2024