petrol-diesel-price News, petrol-diesel-price News in telugu, petrol-diesel-price న్యూస్ ఇన్ తెలుగు, petrol-diesel-price తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  petrol diesel price

Latest petrol diesel price Photos

<p>ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధర తగ్గింది. విజయవాడలో లీటరు రూ. 2.49 తగ్గి రూ. 109.31కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 2.34 తగ్గి రూ. 97.15కి చేరింది.</p>

Petrol price in Hyderabad : తగ్గిన పెట్రోల్​/ డీజిల్​ ధరలు- హైదరాబాద్​, విజయవాడల్లో తాజా రేట్లు ఇలా..

Friday, March 15, 2024

<p>ఇక తెలంగాణలోని వరంగల్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 109.10గాను, యాదాద్రి భువనగిరిలో రూ. 109.73గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్​ ధర వరుసగా.. రూ. 97.29, రూ. 97.87గా కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో లీటరు డీజిల్​ ధర రూ. 97.48గాను, నల్గొండలో రూ. 97.57గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు పెట్రోల్​ ధరలు.. రూ. 109.32, రూ. 109.41గా ఉన్నాయి.</p>

Petrol and diesel prices : ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధరలు పెరిగాయా? హైదరాబాద్​లో రేటు ఇది..

Saturday, November 11, 2023