overweight News, overweight News in telugu, overweight న్యూస్ ఇన్ తెలుగు, overweight తెలుగు న్యూస్ – HT Telugu

Latest overweight Photos

Weight Loss Tips: పసుపును ఏళ్ల తరబడి భారతీయ వంటశాలల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గడానికి కూడా ఉపయోగించవచ్చు.

Weight Loss Tips: పసుపును ఇలా వాడితే బరువు తగ్గుతారు.. బెల్లీ ఫ్యాట్ కూడా కనిపించకుండా పోతుంది

Tuesday, October 15, 2024

Mona Singh weight loss: బాలీవుడ్ లో ప్రముఖ నటీమణుల్లో ఒకరు మోనా సింగ్. జస్సీ జైసీ కోయీ నహీ అనే డైలీ సీరియల్ తో పాపులర్ అయిన ఆమె.. తర్వాత ఎన్నో సినిమాలు, ఓటీటీ షోలతో పేరు సంపాదించింది. అయితే ఈ మధ్య ఆమె చాలా బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Mona Singh weight loss: ఆరు నెలల్లో 15 కిలోలు తగ్గిన నటి.. ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసింది.. మీరూ ఫాలో అవుతారా?

Saturday, June 22, 2024

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు లేదా విసెరల్ కొవ్వు శరీరంలోని అన్ని కొవ్వులలో ముఖ్యమైనది. డయాబెటిస్, గుండె సమస్యలు లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ప్రధాన కారణం ఇదే. ీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే చిట్కాలను డైటీషియన్ మన్ప్రీత్ కల్రా చెబుతున్నారు.

Belly fat: మొండి బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని వదలనంటోందా?.. ఈ అలవాట్లు చేసుకోండి.. స్లిమ్ గా మారండి

Tuesday, May 14, 2024

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

మన రోజువారీ జీవితంలో అనుకోకుండా బరువు పెరగడానికి మనం చాలా తప్పులు చేస్తాం. ఆహారం లేదా వ్యాయామం ద్వారా బరువు ఆగిపోదు. నిత్య జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసా?

Obesity Reasons : బరువు పెరగడానికి అసలైన కారణాలివే

Sunday, March 10, 2024

చాలా మంది వేల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గించుకోలేరు. అలాంటప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి కచ్చితమైన మార్గాలు అన్వేషించాలి. ముఖ్యంగా ఆకలిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడే కొన్ని ఆహారాల పేర్లు తెలుసుకుందాం.

Belly Fat Reduction Tips: పొట్ట తగ్గించుకోవడం ఎలా? సులువైన మార్గాలివిగో

Wednesday, February 7, 2024

రక్తంలో చక్కెర నియంత్రణ: అధిక బరువు మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌ను ఉపయోగించడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గడం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది, మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభం చేస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది.

Losing weight for diabetes: బరువు తగ్గడం డయాబెటిస్‌కు ఎందుకు మంచిది?

Monday, February 5, 2024

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దివ్యమైన ఔషధం మీ వంటింట్లో లభించే అల్లం. అల్లంతో కేవలం బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Weight Loss: ఊబకాయం తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది..

Saturday, December 2, 2023

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

ఖాట్మండుకు చెందిన ప్లస్-సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ మిస్ నేపాల్ 2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది, మిస్ యూనివర్స్‌లో మొదటి ప్లస్-సైజ్ పోటీదారుగా చరిత్ర సృష్టించింది.

Plus-sized Miss Universe contestant: దీపిక.. మిస్ యూనివర్స్ పోటీలో తొలి ప్లస్ సైజ్ కంటెస్టెంట్

Wednesday, November 22, 2023

దీపావళి సందర్భంగా రకరకాల ఆహార పదార్థాలు, స్వీట్స్ తినేసి ఉంటాం. దాంతో బరువు పెరగడం సాధారణం. దీపావళి తర్వాత మీరు బరువు పెరిగితే, దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి.

Weight Loss Tips: దీపావళి స్వీట్స్ తో మళ్లీ బరువు పెరిగారా? ఈ టిప్స్ తో వెయిట్ లాస్ పక్కా..

Tuesday, November 14, 2023

వెల్లుల్లి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లిని రోజూ వంటలో వాడటం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.

Weight Loss Tips: వెల్లుల్లితో వెయిట్ లాస్.. ఎలాగో చూడండి..

Thursday, November 2, 2023

బరువు తగ్గాలనే మీ ప్రయాణం అనేక ఆహార నియంత్రణలు, కష్టమైన జీవనశైలి అనుసరించిడం కష్టతరమైనది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అన్నం లేదా రోటీకి దూరంగా ఉంటారు. అయితే ఇది సరైన విధానమేనా? పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ బరువు పెరగకుండా అన్నం తినడానికి చిట్కాలు, ఉపాయాలను షేర్ చేశారు.

Eat rice without gaining weight: అన్నం తిన్నా బరువు పెరగకూడదంటే ఈ న్యూట్రీషనిస్ట్ టిప్స్ పాటించాల్సిందే

Saturday, October 28, 2023

బరువు తగ్గడానికి కీలకం శరీరంలో కేలరీల లోటును సృష్టించడం. అంటే, మీకు 1400 కేలరీలు అవసరమైతే, 1100-1200 కేలరీలు తినండి. పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ద్వారా మీ శరీరం అదనపు కేలరీలను పొందుతుంది. ఆన్‌లైన్ క్యాలరీ కాలిక్యులేటర్ సహాయంతో మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో గుర్తించండి.

Weight Loss Tips: పండుగ సందర్భంగా విందు భోజనాలతో బరువు పెరిగారా?.. మళ్లీ స్లిమ్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో కండి..

Wednesday, October 25, 2023

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight loss tips: నిమ్మరసం, తేనె, గోరువెచ్చని నీరు.. పొద్దున్నే బెస్ట్ కాంబినేషన్

Wednesday, October 18, 2023

పాలు లేకుండా బ్లాక్ టీ చేయండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి రోజుకు కనీసం రెండు సార్లు తాగాలి. కావాలంటే ఫ్రిజ్‌లో ఉంచి ఐస్ కాఫీగా కూడా తాగవచ్చు. ఈ పానీయం మీరు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight Loss drink: బరువును తగ్గేందుకు ఈ మ్యాజిక్ డ్రింక్‌ను ట్రై చేసి చూడండి!

Saturday, July 15, 2023

అన్నంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. అన్నం గ్లూటెన్ ఫ్రీ. ఇందులో వివిధ రకాల విటమిన్లు కూడా ఉంటాయి.  అన్నంలో బరువు తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నం పూర్తిగా అవసరం లేదు.. అయితే ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి.

Eating Rice: అన్నం తింటూనే బరువు తగ్గండి, ఎలాగంటే..!

Tuesday, June 20, 2023

మీరు బరువు తగ్గాలంటే, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే క్రమశిక్షణ అలాగే క్రమబద్ధత అనే రెండు ముఖ్యమైన అంశాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Weight Loss Tips: బరువు తగ్గే ప్రయత్నంలో తప్పులు చేయకండి, ఈ చిట్కాలను పాటించండి!

Saturday, June 10, 2023

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది. ఇది మీకు ఫుల్ గా అనిపించడంతో పాటు, మీ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Weight Loss Drinks । బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయాలు ఎంతో మేలు!

Sunday, April 2, 2023

చాలా మంది బరువు తగ్గించే ఆహారంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. ఎనర్జీ డ్రింక్స్‌లో చాలా చక్కెర ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనికి బదులుగా, మీరు పండ్లు తినవచ్చు.

Weight Loss Mistakes : బరువు తగ్గే ప్రక్రియలో ఈ తప్పులు చేయకండి

Tuesday, February 21, 2023