మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్టాక్- కానీ రెండు రోజుల్లో 12శాతం డౌన్! కారణం ఏంటి?
ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత రెండు రోజులుగా పడుతూనే ఉంది. ఏకంగా 12శాతం డౌన్ అయ్యింది. దీనికి కారణం ఏంటి? ఓలా ఎలక్ట్రిక్ షేరు హోల్డర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన వివరాలు ఇవి..