mrunal-thakur News, mrunal-thakur News in telugu, mrunal-thakur న్యూస్ ఇన్ తెలుగు, mrunal-thakur తెలుగు న్యూస్ – HT Telugu

Latest mrunal thakur Photos

డెకాయిట్ మూవీలో తొలుత శృతి హాస‌న్ హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ డేట్స్ స‌ర్ధుబాటు కాక‌పోవ‌డంతో శృతి హాస‌న్ స్థానాన్ని మృణాల్‌తో మేక‌ర్స్ రీప్లేస్ చేశారు.

Mrunal Thakur: రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన మృణాల్ ఠాకూర్ - అడివి శేష్ డెకాయిట్ కోసం ఎంత డిమాండ్ చేసిందంటే?

Wednesday, January 1, 2025

మృణాల్ ఠాకూర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన కుంకుమ్ భాగ్య  హిందీలో అత్య‌ధిక కాలం నుంచి టెలికాస్ట్ అవుతోన్న సీరియ‌ల్‌గా రికార్డ్‌క్రియేట్ చేసింది.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ హిందీ సీరియ‌ల్ తెలుగులోనూ టెలికాస్ట్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Thursday, September 26, 2024

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్‍కు కేరాఫ్‍లా ఉంటారు. ఏ ఔట్‍ఫిట్‍లో అయినా అదిరే లుక్‍తో మైమరిపిస్తారు. మృణాల్ లేటెస్ట్‌గా ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో మరింత అందంగా వారెవా అనిపించారు.

Mrunal Thakur Traditional Look: ట్రెడిషనల్ లుక్‍లో మరింత గ్లామరస్‍గా మృణాల్ ఠాకూర్: ఫొటోలు

Saturday, September 21, 2024

Mrunal Thakur Bold Photos: చూశారు కదా.. మృణాల్ ఠాకూర్ తన హాట్‌నెస్‌తో చంపేస్తున్న తీరు. పింక్ బ్రా వేసుకొని తెగ క్లీవేజ్ షోతో రెచ్చగొడుతోంది.

Mrunal Thakur Bold Photos: పింక్ బ్రాలో హాట్‌నెస్ డోసు పెంచేస్తున్న మృణాల్.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

Sunday, August 18, 2024

సీతారామంలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదు. పూజాహెగ్డేతో ఈ మూవీని చేయాల‌ని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి అనుకున్నాడు.

Mrunal Thakur: స్టార్ హీరోయిన్ వ‌దులుకున్న మూవీతో మృణాల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ - సీతారామంలో ఫ‌స్ట్ ఛాయిస్ ఎవ‌రంటే?

Thursday, August 1, 2024

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టితో కలిసి బీచ్‍లో విహరించారు. దీపికా పదుకొణ్ తన భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి కల్కి 2898 ఏడీ సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. దీపికా - రణ్‍వీర్ త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారు.

Celebrities Pics: బీచ్‍లో ప్రియాంక.. కల్కి మూవీ చూసిన దీపిక.. సింపుల్ లుక్‍లో మృణాల్: ఫొటోలు

Wednesday, July 3, 2024

క‌ల్కి 2898 ఏడీలో గినియా అనే క్యారెక్ట‌ర్‌లో మృణాల్ క‌నిపించింది. సినిమా ఆరంభంలోనే మృణాల్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంది.

Mrunal Thakur: రెమ్యున‌రేష‌న్ లేకుండా ఫ్రీగా క‌ల్కి మూవీ చేసిన మృణాల్ ఠాకూర్‌

Thursday, June 27, 2024

నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది, అందులో ఆమె ముంబై వీధుల్లోని రెస్టారెంట్‌లో సరదాగా గడిపింది. ఈ చిత్రాలలో మృణాల్ ఠాకూర్ చాలా సంతోషంగా కనిపిస్తోంది.

Mrunal Thakur In Mumbai: ముంబై వీధుల్లో మృణాల్ ఠాకూర్ చక్కర్లు.. క్రేజీగా ఫొటోలు

Monday, April 29, 2024

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.

Mrunal Thakur: స్లీవ్‌లెస్ జాకెట్‌లో హాట్‌గా మృణాల్ ఠాకూర్.. బ్లౌజ్ ధరే 52 వేలు.. మరి చీర ధర ఎంతో తెలుసా?

Friday, April 26, 2024

భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 24, 2024

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు విజయ్, మృణాల్.

Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Monday, April 1, 2024

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ విషయంలో చాలా ఎలిగెంట్‍గా, స్టైలిష్‍గా ఉంటారు. రకరకాల ఔట్‍ఫిట్‍లు, లుక్‍లతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి నయా లుక్‍తో మెస్మరైజ్ చేశారు ఈ అందాల భామ.

Mrunal Thakur New Look: బార్బీ హెయిర్ కట్‍తో మృణాల్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్‌లో మరింత స్టైలిష్‍గా..: ఫోటోలు

Monday, April 1, 2024

ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ నేడు (మార్చి 25)హైదరాబాద్‍లో ప్రజలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంది.  హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజుతో పాటు మరికొందరు ఈ వేడుకలకు హాజరయ్యారు.

Family Star Holi: జనాలతో హోలీ సెలెబ్రేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. హుషారుగా డ్యాన్స్: ఫొటోలు

Monday, March 25, 2024

ఇప్పుడు హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాకూర్. ఆమె చేసిన సినిమాలకు అభిమానులు ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా మృణాల్ ఠాకూర్ యాక్టివ్ గానే ఉంటుంది.

మృణాల్ ఠాకూర్ వేసుకున్న గ్లామరస్ బ్లాక్ ఎంబ్రాయిడరీ బ్లేజర్ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు

Sunday, February 25, 2024

సినిమాల కార‌ణంగా త‌న బ్యాచ్‌ల‌ర్ డిగ్రీని మ‌ధ్య‌లోనే వ‌దిలివేశాన‌ని మృణాల్ ఠాకూర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ హాలీవుడ్ మూవీ ఆఫ‌ర్‌ను ప్రియాంక చోప్రా కొట్టేసింద‌టా

Friday, February 23, 2024

'సీతా రామం' ఫేమ్ బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో కనిపించారు. ఈసారి ఛాయాచిత్రకారులు ఆమెను తమ కెమెరాలో బంధించారు. మృణాల్ ఠాకూర్ గ్లామర్ లుక్ చూసి అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

Mrunal Thakur Pics: మృణాల్ ఠాకూర్ కిల్లింగ్ గ్లామర్ లుక్స్.. కెమెరాకు చిక్కిన లేటెస్ట్ ఫొటోలు

Sunday, January 21, 2024

యానిమ‌ల్‌కు పోటీగా  రిలీజైన హాయ్ నాన్న  వ‌ర‌ల్డ్ వైడ్‌గా 75 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్ లిస్ట్‌లో కొన‌సాగుతోంది.

Mrunal Thakur Photoshoot: మల్టీకలర్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ హోయ‌లు

Friday, January 19, 2024

కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' చిత్రం బుధవారం రాత్రి ప్రీమియర్ షోను ప్రదర్శించింది. ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ తారలు హాజరయ్యారు.

Merry Christmas: విజయ్ మెర్రీ క్రిస్మస్ ప్రీమియర్ షోలో తారల సందడి.. కత్రీనా, విక్కీ ఫొటోలు వైరల్

Thursday, January 11, 2024

టాలీవుడ్‍లో క్రమంగా స్టార్ హీరోయిన్ రేంజ్‍కు చేరుతున్నారు మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలోనూ ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. తాజాగా మరోసారి ఫొటోషూట్‍తో అభిమానులను మైమరిపించారు మృణాల్.

Mrunal Thakur: అనార్కలీ ఔట్‍ఫిట్‍లో మృణాల్ అందాల మెరుపులు: కళ్లు చెదిరేలా ఈ డ్రెస్ ధర

Saturday, December 30, 2023

Hi Nanna Pre Release Event: నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుండగా.. బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి నాని మాట్లాడటం విశేషం.

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Wednesday, November 29, 2023