డెకాయిట్ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ఈ గ్లింప్స్ ఇంటెన్స్‌గా సాగింది. అడివి శేష్ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా రివీల్ అయింది.
అడివి శేష్, మృణాల్ లవ్ స్టోరీ.. ఫస్ట్ గ్లింప్స్ కు ముందే రికార్డు.. హీరో కెరీర్ లోనే హైయ్యస్ట్