
షార్లెట్ చోపిన్ అనే 102 ఏళ్ల ఫ్రెంచ్ వృద్ధురాలు తన ఆరోగ్య రహస్యాన్ని పంచుకున్నారు. రోజూ యోగా చేయడం, బయట తిరగడం, సాదాసీదా అల్పాహారం తీసుకోవడం తన చురుకైన జీవితానికి కారణమంటున్నారు. భారత్ నుంచి పద్మశ్రీ అందుకున్న ఆమె, యోగా తనకు శాంతాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.



