kitchen-spices News, kitchen-spices News in telugu, kitchen-spices న్యూస్ ఇన్ తెలుగు, kitchen-spices తెలుగు న్యూస్ – HT Telugu

Latest kitchen spices Photos

బియ్యం నిల్వ చేస్తే పరుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. నుసి, లద్ది పురుగులు పడతాయి. చాలాసార్లు ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వాతారణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల బెడద మరింత అధికంగా ఉంటుంది.

Rice Storage Tips: బియ్యానికి పురుగులు పట్టాయా? ఇలా చేస్తే నిమిషాల్లోనే వెళ్లిపోతాయి

Sunday, November 3, 2024

నల్ల మిరియాలు దాని ఔషధ గుణాలు, ప్రత్యేకమైన రుచి కారణంగా పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. శీతాకాలంలో జలుబు, దగ్గు సంబంధిత వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గోల్ఫ్ వ్యూ హెల్త్‌కేర్ అండ్  రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవిక్ రాయ్ మీ ఆహారంలో నల్ల మిరియాలు జోడించడం వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకున్నారు.

Weight Loss Tips : మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు.. కచ్చితంగా తినాల్సిందే

Tuesday, December 12, 2023

గడువు తేదీ ముగిసిన వెనిగర్ ను ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో ఇక్కడ చూద్దాం.

Vinegar benefits: ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి..

Saturday, December 9, 2023

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023

ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పైస్‌ జెట్‌ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్‌ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్‌ గా తక్కువ మొత్తంకు టికెట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా  ప్రకటించింది.

Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్.. రూ.1515కే విమానం టికెట్​ - ఇవిగో వివరాలు

Wednesday, August 16, 2023

अनेकजण चार ते पाच महिने पुरेल एवढा तांदूळ खरेदी करून घरी ठेवतात. तांदळाला किडे सहज लागतात. कीटकांपासून मुक्त होणे सोपे नाही. भाताला कीटकनाशके लावता येत नाहीत. परंतु काही टिप्सद्वारे कीटकांना दूर ठेवता येते.

Rice Infestation: బియ్యంలో పురుగు కాకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి!

Tuesday, June 13, 2023

ఎంత జాగ్రత్తగా దాచినా.. బియ్యం, పిండిలలో పురుగులు, కీటకాలు ఉంటాయి. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ కీటకాలను సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Hacks : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బియ్యంలో, పిండిలో పురుగులు వస్తున్నాయా?

Wednesday, January 25, 2023

నాన్‌స్టిక్ పాత్రలను ఇతర సాధారణ ప్యాన్‌లు లేదా వోక్స్‌ల లాగా ఎక్కువ వేడి చేయకూడదు. ఎల్లప్పుడూ మీడియం నుండి తక్కువ మంట మీద ఉడికించాలి. నాన్‌స్టిక్ పాత్రలను ఖాళీగా కూడా వేడిచేయకూడదు.

Kitchen Hacks । నాన్ స్టిక్ పాత్రలలో వండుతున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

Wednesday, December 7, 2022