karthika-masam News, karthika-masam News in telugu, karthika-masam న్యూస్ ఇన్ తెలుగు, karthika-masam తెలుగు న్యూస్ – HT Telugu

Karthika Masam

Overview

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్-రంగంలోకి పోలీసులు
Srisailam Devotees Rush : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్-రంగంలోకి పోలీసులు

Sunday, November 24, 2024

గృహ ప్రవేశానికి కావాల్సిన పూజా సామాగ్రి ఇదే
గృహ ప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి జాబితా ఇదే

Wednesday, November 20, 2024

పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది?
Poli padyami: కార్తీక మాసంలో పోలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది? ఈ వ్రత కథ ఏంటి?

Monday, November 18, 2024

నవనంది క్షేత్రాలు
AP Tourism : కార్తీకమాసం స్పెషల్.. ఒకేరోజు తొమ్మిది క్షేత్రాల సందర్శన.. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులు

Monday, November 18, 2024

అయ్యప్ప దీక్షకు అర్హులెవరు?
Ayyappa Deeksha: ఇలాంటి వారు అయ్యప్ప మాల అస్సలు వేయకూడదు- వేశారంటే పాపం మూట గట్టుకున్నట్టే!!

Sunday, November 17, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి&nbsp;శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి.</p>

AP Tourism : చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఈ క్షేత్రం సొంతం.. ద్రాక్షారామం దర్శనం పూర్వజన్మ సుకృతం

Nov 24, 2024, 04:01 PM

అన్నీ చూడండి