janasena News, janasena News in telugu, janasena న్యూస్ ఇన్ తెలుగు, janasena తెలుగు న్యూస్ – HT Telugu

Latest janasena Photos

కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్

AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

Monday, May 13, 2024

చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న పిఠాపురం ప్రజలకు, జనసైనికులు, అభిమానులకు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.

Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Saturday, May 11, 2024

జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని,  ఇప్పుడు జగన్ కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందు పశ్చాత్తాపం మాటలు, సింపతీ డైలాగులు కొడుతున్నాడని  పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో కూటమి తరపున ఎన్నికల పరచారం నిర్వహించారు.

Janasena Pawan: అమరావతిలో బీజేపీ ప్రాతినిథ్యం కోసమే విజయవాడలో పోటీ నుంచి తప్పుకున్నామన్న పవన్ కళ్యాణ్

Friday, May 10, 2024

పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.

Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని

Monday, May 6, 2024

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు.

Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Tuesday, April 23, 2024

జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Tuesday, April 23, 2024

పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ ...తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడినట్లు జనసేన ప్రకటించింది.   తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తామని జనసేన ప్రకటించింది.

Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Monday, April 22, 2024

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని కోరారు.  కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దని కోరారు. పూలు జల్లినప్పుడు పవన్ కల్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు, అభిమానులను విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan : పవన్ కు తరచూ జ్వరం, కారణమేంటో చెప్పిన జనసేన-గజమాలలు, కరచాలనాలు వద్దని విజ్ఞప్తి

Saturday, April 20, 2024

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రజాగళం సభ నిర్వహించాయి. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొ్న్నారు.

Chandrababu Pawan Campaign : ప్రజాగళానికి వారాహి తోడైంది, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం- చంద్రబాబు

Wednesday, April 10, 2024

జనసేనకు విజయోస్తు అని మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుని పాదాల చెంత  జనసేన పార్టీ అధ్యక్షుడు, తన తమ్ముడైన పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల ప్రచారాల కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్, నాగబాబుకు అందించారు.

Chiranjeevi Donation To Janasena : జనసేనకు చిరంజీవి భారీ విరాళం, పవన్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత

Monday, April 8, 2024

మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పవన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena Joinings : జనసేనలో చేరిన మండలి బుద్ద ప్రసాద్, స్వాగతించిన పవన్ కల్యాణ్

Monday, April 1, 2024

మచిలీపట్నం లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన ఖరారు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Janasena : మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

Saturday, March 30, 2024

పిఠాపురం(Pithapuram) నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) చెప్పారు.  పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్‌ కల్యాణ్ కు వివరించారు.

Pithapuram Politics :పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం- ఎస్వీఎస్ఎన్ వర్మ

Sunday, March 24, 2024

తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడి జాబితాను ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు.

TDP Janasena First list : 118 మంది అభ్యర్థులతో టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా , మినిమం డిగ్రీ చదివిన వాళ్లే!

Saturday, February 24, 2024

గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తాజా భేటీలో సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Chandrababu Pawan Meeting : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ- టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత!

Sunday, February 4, 2024

సీఎం జగన్ కి ప్రెస్ మీట్ పెట్టడం చేతకాదని, మీడియాతో మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి, జనసేన తరపున మేమే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టామని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.

Janasena : జనసేన ప్రెస్ మీట్ లో సీఎం జగన్ కటౌట్, భీమిలి సభకు కౌంటర్

Monday, January 29, 2024

పృధ్వీరాజ్ కు జనసేన కండువా కప్పి పవన్ కల్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలో చేరిన సినీ నటుడు పృధ్వీరాజ్, జానీ మాస్టర్- సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్

Wednesday, January 24, 2024

కోడి పుంజులతో పవన్, చంద్రబాబు

CBN - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

ఈ సమావేశంలో పవన్, మురళీధరన్... రెండు పార్టీల పొత్తు, 2024 ఎన్నికల్లో బీజేపీ కూటమి బలోపేతంపై చర్చించారని ఏపీ బీజేపీ తెలిపింది. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని వెల్లడించింది.

Pawan Kalyan : కేంద్రమంత్రి మురళీధరన్ తో పవన్ భేటీ, ఏపీ రాజకీయాలపై చర్చ!

Wednesday, July 19, 2023

ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరిస్తోందని పురందేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని తెలిపారు. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని ప్రశ్నించారు.

AP BJP : సమన్వయం చేసుకుంటాం... జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Thursday, July 13, 2023