ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరాన్ కు ఉత్తరకొరియా సపోర్ట్; ఇజ్రాయెల్ కేన్సర్ లాంటిదని వ్యాఖ్య
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ కు అమెరికా మద్ధతుగా నిలిచిన నేపథ్యంలో, ఇరాన్ కు విశ్వసనీయ మిత్ర దేశంగా ఉన్న ఉత్తర కొరియా ఇరాన్ కు మద్ధతు తెలిపింది. 1973 నుంచి ఇరాన్, ఉత్తరకొరియాల మధ్య సత్సంబంధాలున్నాయి.
ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థులు