ఇంకా ముంబయి ఇండియన్స్ కోసమే ఆడుతున్న ఇషాన్.. ఇదే ఫిక్సింగ్ అంటే.. ఔట్ కాకపోయినా వెళ్లిపోవడంపై ఫ్యాన్స్ ఫైర్
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన తీరు వింతగా మారింది. అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా ఇషాన్ వెళ్లిపోయాడు. దీంతో అతను ఇంకా ముంబయి ఇండియన్స్ కే ఆడుతున్నాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.