IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు ఎప్పటిలాగే ఈసారి కూడా రసవత్తరంగా మారింది. మరో 8 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. ఇంకా మిగిలి ఉన్న మూడు బెర్తుల కోసం ఏడు టీమ్స్ పోటీ పడుతుండటం విశేషం.