IPL brand Value: రూ.1.3 లక్ష ల కోట్లు దాటిన ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్
IPL brand value in 2024: ఐపీఎల్ 2008లో ప్రారంభవగా.. ఇప్పటి వరకూ 17 సీజన్లు ముగిశాయి. ప్రస్తుతం టోర్నీలో 10 జట్లు ఉండగా.. బ్రాండ్ వాల్యూ లక్ష కోట్లు దాటిపోయి వరల్డ్‌లోనే రిచ్చెస్ట్ లీగ్‌గా మరింత సుస్థిర స్థానాన్ని సాధించుకుంది.
BCCI Profit: జాక్‌పాట్ కొట్టిన బీసీసీఐ- రూ. 5,210 కోట్ల లాభం- 116 శాతం వృద్ధి- కారణాలు ఇవే!
BCCI IPL Income: ఐపీఎల్‌తో జాక్‌పాట్ కొట్టిన బీసీసీఐ.. గతేడాది లీగ్‌తో ఏకంగా రూ.5 వేల కోట్ల లాభాలు