ipl-2023 News, ipl-2023 News in telugu, ipl-2023 న్యూస్ ఇన్ తెలుగు, ipl-2023 తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl 2023 Photos

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయంతో టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేసిన రవీంద్ర జడేజా హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజాను ఎత్తుకుని సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఈ ఫోటో అద్భుతంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ధోనీ ఎమోషనల్ అయ్యాడు.

Dhoni Emotional : ధోనీని ఇంత ఎమోషనల్​గా ఎప్పుడూ చూడలేదు.. బెస్ట్ మూమెంట్

Tuesday, May 30, 2023

ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్ జాబితాలో శుభ్‌మ‌న్‌గిల్ (85 ఫోర్లు) టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు.

Most Sixes And Fours in IPL 2023: ఈ ఐపీఎల్‌లో హ‌య్యెస్ట్ సిక్స్‌లు, ఫోర్లు కొట్టిన క్రికెట‌ర్స్ ఎవ‌రంటే

Tuesday, May 30, 2023

ఐపీఎల్‌లో అత్యధికంగా 10 సార్లు ఫైనల్స్ కు, 5 సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ట్రోఫీల సంఖ్య పరంగా చెన్నై, ముంబై ఇండియన్స్‌ సమం అయింది. CSK 14 సీజన్లలో ఆడి.. 12 సార్లు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అని తేలింది. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై డక్‌వర్త్ లూయిస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. CSK విజయం సాధించింది.

CSK IPL Trophies : చెన్నై ఖాతాలో 5 ఐపీఎల్ ట్రోఫీలు.. ఏ సంవత్సరం ఎవరిపై గెలిచిందంటే?

Tuesday, May 30, 2023

IPL Highest Run scorers: ఐపీఎల్లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే

IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే

Monday, May 29, 2023

ఫైనల్స్‌లో గేమ్ ఛేంజర్‌గా మారగల ఆటగాళ్లు వీరే. ఐపీఎల్ 2023 కప్ ఎవరికి వెళ్తుందో చూడాలి.

IPL 2023 Final : అమ్మో ఈ ఆటగాళ్లతో కష్టం.. గేమ్ ఛేంజింగ్ ప్లేయర్స్

Sunday, May 28, 2023

ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్‌లో చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రింకూ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో రింకూ సింగ్ ఏకంగా 9 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరు ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన రింకూ అద్భుత విజయాన్ని అందించాడు. అంతేకాకుండా శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి ఓవర్లో ఓ సిక్సర్ బాదిన రింకూ సింగ్.. డ్వేన్ బ్రేవో, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని వెనక్కి నెట్టాడు.

Last Over Sixers: ఆఖరులో అద్భుతం.. చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు..!

Monday, May 22, 2023

ఈ మ్యాచ్‌లో చెన్నై ప్రత్యేక రికార్డును లిఖించింది. ఢిల్లీపై అత్యధిక పరుగులు సాధించింది. 223 పరుగులు చేసి 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

IPL Records : 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

Sunday, May 21, 2023

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ టాప్ లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి కొనసాగుతున్నాడు. అతడు 12 మ్యాచ్ లలో 631 పరుగులు చేశాడు. ఏడు హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 84.

IPL 2023 Orange and Purple cap: ఐపీఎల్ 2023 ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ టాప్ 3 వీళ్లే

Wednesday, May 17, 2023

RCB at Siraj Home: సిరాజ్ ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఈ లగ్జరీ ఇంటి లోపల ఆర్సీబీ టీమ్ మేట్స్ కూర్చున్న ఫొటో ఇది. ఆర్సీబీ ట్విటర్ ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసింది.

RCB at Siraj Home: సిరాజ్ కొత్త ఇల్లు ఎంత బాగుందో చూశారా?

Tuesday, May 16, 2023

మంగళవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ మరో అర్ధ సెంచరీ చేశాడు. అతని జట్టు ఓడిపోయినప్పటికీ, 65 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను నిలుపుకొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తన స్థానాన్ని పటిష్టం చేస్తూనే ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 576 స్కోర్ చేశాడు.

IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారు?

Wednesday, May 10, 2023

Best Finishers In IPL: ఐపీఎల్లో చేజింగ్ చేసినప్పుడు డెత్ ఓవర్లలో అత్యధిక పరుగుల రికార్డు మిస్టర్ కూల్ ధోనీ పేరిటే ఉంది. అతడు 16 నుంచి 20 ఓవర్ల మధ్య 2014 సీజన్ లో 172 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 170.3గా ఉంది. ఇప్పటికీ ఐపీఎల్లో ఇదే రికార్డు.

Best Finishers In IPL: ఐపీఎల్లో డెత్ ఓవర్ కింగ్స్ వీళ్లే.. ధోనీ నుంచి రింకు వరకు..

Tuesday, May 9, 2023

IPL 2023: ఈ లిస్టులో ముందు ఉన్నది దినేష్ కార్తీక్. గతేడాది ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించి ఫినిషర్ గా పేరుగాంచిన కార్తీక్.. ఈ ఏడాది ఏడు మ్యాచ్ లలో ఐదుసార్లు పదిలోపు పరుగులకే ఔటయ్యాడు. అందులో రెండు డకౌట్స్ ఉన్నాయి. కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.

IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే

Tuesday, April 25, 2023

IPL Stumps Price: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ తో అదరగొట్టిన సంగతి తెలుసు కదా. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో ఇద్దరు ముంబై బ్యాటర్లను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ విరిగిపోయింది.

IPL Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత!

Monday, April 24, 2023

ಭಾರತೀಯ ಕ್ರಿಕೆಟಿಗರ ಸುಂದರವಾದ ಪತ್ನಿಯರ ಚಿತ್ರಗಳು ಇಲ್ಲಿವೆ.

Beautiful Wives of Cricketers: మన స్టార్ క్రికెటర్ల సోల్‌మేట్స్‌పై ఓ లుక్కేయండి..! అండగానే కాదు అందంగానూ ఉంటారు

Friday, April 21, 2023

Richest Captain in IPL: ఐపీఎల్ రిచెస్ట్ కెప్టెన్ల జాబితాలో ఊహించినట్లే ఎమ్మెస్ ధోనీ అందరి కంటే ముందున్నాడు.

Richest Captain in IPL: ఐపీఎల్లో రిచెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?

Friday, April 21, 2023

RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌ కొన్ని రికార్డులకు వేదికైంది. రెండు జట్లలోనూ బ్యాటర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్ రికార్డు బుక్కుల్లోకి ఎక్కింది.

RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో బ్రేకయిన రికార్డులు ఇవే

Tuesday, April 18, 2023

Most Sixes in Last Over: ఐపీఎల్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వాళ్లలో ధోనీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు 20వ ఓవర్లో ఇప్పటి వరకూ 57 సిక్స్ లు కొట్టడం విశేషం.

Most Sixes in Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీళ్లే.. ధోనీ టాప్

Thursday, April 13, 2023

48 బంతుల్లో 62 పరుగులతో చెలరేగిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్

Delhi Capital vs Gujarat Titans: దిల్లీని చిత్తు చేసిన గుజరాత్.. అదరగొట్టిన సాయి

Wednesday, April 5, 2023

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఉంది. అతడు రెండు మ్యాచ్ లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. గుజరాత్ పై 92, లక్నోపై 57 రన్స్ చేశాడు. మొత్తం 149 రన్స్ తో తొలి స్థానంలో ఉన్నాడు.

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ వీళ్లే

Tuesday, April 4, 2023

Kohli IPL Record: వార్నర్ తర్వాత ఐపీఎల్లో అత్యధికసార్లు 50కిపై స్కోర్లు నమోదు చేశాడు. ఆదివారం (ఏప్రిల్ 2) ముంబై ఇండియన్స్ పై హాఫ్ సెంచరీ చేసిన అతడు 50కిపైగా స్కోర్లు 50సార్లు చేసిన ఘనత అందుకున్నాడు. అందులో 45 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 6706 రన్స్ చేయడం విశేషం.

Kohli IPL Record: ఐపీఎల్లో కోహ్లి పేరిట అరుదైన రికార్డు.. వార్నర్ తర్వాత అతడే

Monday, April 3, 2023