information-technology News, information-technology News in telugu, information-technology న్యూస్ ఇన్ తెలుగు, information-technology తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  information technology

Latest information technology Photos

ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ రంగంలోని పలువురు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఉద్యోగుల గరిష్ట పని సమయం పెరిగితే షిఫ్ట్ కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో బీపీవో లేదా ఐటీ కంపెనీ మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా తమ జేబులను కాపాడుకోవాలనుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు షాక్​ తప్పదా? ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనా!

Monday, July 22, 2024

1. సమర్థవంతమైన టాస్క్ మేనేజ్మెంట్: ఏఐ ఆధారిత యాప్ టైమ్‌హీరో నిర్దేశిత గడువులతో టాస్క్‌లను సృష్టించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా టాస్క్ మేనేజ్మెంట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ సమగ్ర సమయ నిర్వహణ వేదిక వినియోగదారులకు వ్యాఖ్యలు, గమనికలు మరియు అటాచ్మెంట్‌లను జోడించడానికి వీలు కల్పించడం ద్వారా సులభమైన కమ్యూనికేషన్ను కూడా సులభతరం చేస్తుంది.

ఈ AI ఆధారిత టాస్క్ మేనేజ్మెంట్ యాప్‌తో మీ ఉత్పాదకతను పెంచుకోండి

Wednesday, January 17, 2024

Fire-Boltt  DREAM Android రిస్ట్‌ఫోన్ 12 విభిన్నమైన రంగుల్లో, వివిధస్ట్రాప్ డిజైన్‌లలో లభిస్తుంది,

Fire-Boltt DREAM Wristphone: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫైర్ బోల్ట్ రిస్ట్ ఫొన్

Tuesday, January 9, 2024

క్లౌడ్ కంప్యూటింగ్: AWS, Azure, Google Cloud వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యానికి ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. కోడ్, కంటెయినరైజేషన్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోలోలెర్న్ అనే యాప్ క్లౌడ్ కంప్యూటింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.

Career tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..

Friday, December 8, 2023

ఇది కాకుండా, 'అడ్మిన్' అనే పాస్‌వర్డ్ ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ప్రజలు ఈ పాస్‌వర్డ్‌ను మార్చడానికి ఎక్కువగా ఇష్టపడరు. చాలా మంది ఈ పాస్‌వర్డ్‌ను తమ వివిధ ఖాతాలకు గానూ చాలా కాలం పాటు ఉంచుకుంటారు. అలాగే అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. చాలామంది 'పాస్‌వర్డ్'నే పాస్ వర్డ్ గా వాడుతున్నారు. ఇది రోజురోజుకు హ్యాకర్ల ఫేవరెట్ గా మారుతోంది.

Most common password: చాలామంది వాడుతున్న పాస్ వర్డ్ ఇదే.. ఇలాాంటి పాస్ వర్డ్ వద్దు..

Friday, November 17, 2023

Portrait Blur: ఇప్పుడు రెండు డైనమిక్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌లతో మీ వీడియో మీటింగ్ ప్రజెన్స్ ను ఎలివేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్‌తో పాటు, సరికొత్త పోర్ట్రెయిట్ బ్లర్ సినిమాటిక్ లుక్ ను జోడిస్తుంది.

MS Teams new features: ఎంఎస్ టీమ్స్ లో ఐదు కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్..

Wednesday, November 15, 2023

Redmi Pad: రెడ్ మి ప్యాడ్. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 28% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 28999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 17999 లకు లభిస్తుంది. ఇందులో మీడియొటెక్ హీలియో జీ 99 ప్రాసెసర్ ఉంది.

Affordable tabs on Amazon: అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ట్యాబ్స్.. ఎక్కడంటే..?

Wednesday, September 20, 2023

HP Pavilion X360 Laptop: హెచ్ పీ పెవిలియన్ ఎక్స్ 360 ల్యాప్ టాప్  లో 4 కోర్ 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 8 జీబీ డీడీఆర్4 ర్యామ్ ఉంటుంది. ఇందులో ఇంటల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ తో 14 ఇంచ్ ల ఎఫ్హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. ఈ లాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 63362 కాగా, ఆమెజాన్ లో 15% డిస్కౌంట్ అనంతరం రూ. 53800 లకే లభిస్తుంది.

discount on HP laptops: హెచ్ పీ లాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు; ఏ మోడల్స్; ఏ మోడల్ ఎంతకు లభిస్తుందంటే?

Friday, September 15, 2023

Python: పైథాన్.. ఈ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్ డెవలప్ మెంట్, డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్ వంటి వాటికి ఉపయోగపడ్తుంది.

3 best Programming languages: ఈ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే భవిష్యత్తు మీదే..

Saturday, July 29, 2023

KDE connect: ఆండ్రాయిడ్ ఫోన్ ను విండోస్ 11 కు లింక్ చేయడానికి ఉపయోగపడే యాప్ ఈ కేడీఈ కనెక్ట్. కనెక్ట్ చేసుకున్న తరువాత, కంప్యూటర్ నుంచే రిమోట్ గా ఫోన్ కు సంబంధించిన యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఫోన్ కంటెంట్ ను చూడొచ్చు. ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ను లాక్ చేయవచ్చు.

Best apps for Windows 11: విండోస్ 11 కు ఉపయోగపడే బెస్ట్ 5 యాప్స్ ఇవే..

Saturday, July 22, 2023

Complete Cybersecurity Bootcamp - ఈ సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్ కోర్స్ జీటీఎం (zerotomastery ZTM) లో లభిస్తుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి అవగాహన ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ఇందులో కెరీర్ ను డెవలప్ చేసుకునే అవకాశాలు, నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్స్ ల పై కూడా అవగాహన కల్పిస్తారు.

BEST cyber security courses: బెస్ట్ ఆన్ లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవే..

Saturday, May 27, 2023

ద్వితీయశ్రేణి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ సేవల విస్తరణ లక్ష్యంగా  ముందుకు సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఐటీ సేవలను ప్రారంభించనున్నారు. ఫలితంగా ఉపాధికల్పనపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే  ప్రభుత్వం… వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేటలో  ఈ తరహా ఐటీ టవర్ లను ప్రారంభించింది.

Mahabubnagar IT Park : మహబూబ్‌నగర్‌లోని 'ఐటీ టవర్' రెడీ... ప్రత్యేకతలివే

Friday, May 5, 2023

నేటి కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం. చాలా పనులకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే Gmail ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ-మెయిల్ పంపవచ్చు. అదెలాగో చూడండి. అయితే ఇది కేవలం Google Chrome బ్రౌజర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి.

How to Use Gmail offline | ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ ఉపయోగించవచ్చు, ఇలా!

Tuesday, August 30, 2022

మీరు సాధారణ వాట్సాప్ మెసేజింగ్ ఫార్మాట్‌ని చూసి చూసి విసుగు చెందారా?- అయితే ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు మీ టెక్ట్స్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్, స్ట్రైక్‌త్రూ ఇతర విభిన్న శైలుల్లో పంపడానికి ఆప్షన్లు అందిస్తోంది. అయితే కొత్త WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ని ప్రయత్నించేటపుడు ఒకసారి పంపిన శైలిని మళ్లీ మార్చలేరు.

WhatsApp Messages | వాట్సాప్ మెసేజ్‌లను మరింత స్టైల్‌గా పంపాలంటే ఇవిగో టిప్స్!

Thursday, August 11, 2022

Wow Beauty Camera – అందాన్ని ఫిల్టర్ చేసే మరో కెమెరా యాప్ ఇది. ఇది 100,000+ ఇన్‌స్టాలేషన్లు కలిగి ఉన్న ప్రమాదకరమైన యాప్

Dangerous Apps | ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండి!

Tuesday, July 19, 2022

ఈ క్రమంలో వాట్సాప్‌లో OTP వంటి అదనపు భద్రతా కోడ్ వస్తుంది. SMS ద్వారా ఖాతా యజమానికి వెళ్తుంది.

WhatsApp : అన్ని కలిసివస్తే ఇకపై డబుల్ వెరిఫికేషన్.. త్వరలోనే బీటా వెర్షన్!

Tuesday, June 7, 2022