క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐబీఎం సంస్థ ప్రదర్శించిన ప్రోటోటైప్ క్వాంటం కంప్యూటర్‌ను ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆసక్తిగా పరిశీలించారు.
మైక్రోసాఫ్ట్ తొలగింపులపై సత్య నాదెళ్ల స్పందన: ప్రపంచవ్యాప్తంగా 3% ఉద్యోగాలు కోత
హైదరాబాద్‌కు 'బజ్' లేకపోయినా, బెంగళూరును మించి మెరిసింది: టెకీ ఆసక్తికర పోస్ట్
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. ఐబీఎం, టీసీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
CBN in Chennai : ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదే : చంద్రబాబు