india-vs-sri-lanka News, india-vs-sri-lanka News in telugu, india-vs-sri-lanka న్యూస్ ఇన్ తెలుగు, india-vs-sri-lanka తెలుగు న్యూస్ – HT Telugu

Latest india vs sri lanka Photos

<p>ఆసియాకప్ 2023 ఫైనల్‍లో నేడు శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 8వసారి ఆసియాకప్ టైటిల్ సాధించింది. అత్యధిక ఆసియా టైటిళ్లను దక్కించుకున్న జట్టుగా రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఆసియాకప్ ట్రోఫీని అందుకున్న తర్వాత భారత ఆటగాళ్లు.. సంబరాలు చేసుకున్నారు. కేరింతలు కొట్టారు.&nbsp;</p>

Asia Cup Final: ఆసియాకప్ ఫైనల్‍లో లంకపై భారత్ ఘన విజయం.. టీమిండియా సెలెబ్రేషన్స్: ఫొటోలు

Sunday, September 17, 2023

<p>Asia Cup Super 4 Points Table: వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్.. ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది.</p>

Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Tuesday, September 12, 2023

<p>Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ 2023 లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక బుధవారం (సెప్టెంబర్ 6) నుంచి సూపర్ 4 మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్ ఎ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్స్ సూపర్ 4 చేరుకున్నాయి.</p>

Asia Cup 2023 Super Four Schedule: ఆసియా కప్ సూపర్ 4 పూర్తి షెడ్యూల్ ఇదే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Wednesday, September 6, 2023

<p>భారత కెప్టెన్ రోహిత్‌కు కరచాలనం చేస్తున్న శ్రీలంక కెప్టెన్ దసున్ శనక</p>

India vs Sri Lanka Asia Cup 2022 Super 4: ఆసియా కప్ ఫైనల్ కష్టమే.. భారత్‌పై శ్రీలంక విజయం

Wednesday, September 7, 2022