india-vs-new-zealand News, india-vs-new-zealand News in telugu, india-vs-new-zealand న్యూస్ ఇన్ తెలుగు, india-vs-new-zealand తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  india vs new zealand

Latest india vs new zealand Photos

అండర్-19 ప్రపంచకప్‍లో భారత్ వరుసగా నాలుగో విజయంతో అదరగొట్టింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‍ఫౌంటేన్ వేదికగా నేడు (జనవరి 30) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‍లో భారత్ 214 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‍ను చిత్తు చేసింది. యంగ్ టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.

IND vs NZ U-19 World Cup: న్యూజిలాండ్‍పై టీమిండియా భారీ గెలుపు.. అదరగొట్టిన ముషీర్, సౌమీ

Tuesday, January 30, 2024

Mohammed Shami Records: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి వరల్డ్ కప్ సెమీఫైనల్లో 7 వికెట్లు తీసి సంచలనం స‌ృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడు పలు వరల్డ్ కప్ రికార్డులను బ్రేక్ చేశాడు. అందులో మొదటిది.. వన్డే వరల్డ్ కప్ లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలవడం. మెక్‌గ్రాత్, మురళీధరన్, మిచెల్ స్టార్క్, మలింగా, వసీం అక్రమ్, ట్రెంట్ బౌల్ట్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్.

Mohammed Shami Records: మహ్మద్ షమి 7 వికెట్లు.. 8 వరల్డ్ కప్ రికార్డులు

Thursday, November 16, 2023

న్యూజిలాండ్‍తో నేడు (నవంబర్ 15) జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం చేశాడు. దీంతో పలు రికార్డులను బద్దలుకొట్టాడు.

Virat Kohli Records: సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ సృష్టించిన 4 రికార్డులు ఇవే

Wednesday, November 15, 2023

ప్రస్తుత వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍కు భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేరుకున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో తొమ్మిది గెలిచి అజేయంగా పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది భారత్. సెమీస్‍లో ఆత్మవిశ్వాసంలో అడుగుపెడుతోంది. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‍ల వివరాలు ఇక్కడ చూడండి.

World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍ల తేదీలు, టైమింగ్స్, లైవ్ వివరాలివే..

Monday, November 13, 2023

వన్డే ప్రపంచకప్‍లో ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 4 సిక్స్‌లు, 4 ఫోర్లు బాదాడు. లక్ష్యఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో ఓ చరిత్ర సృష్టించాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ మరో ‘సిక్స్‌ల’ రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా..

Sunday, October 22, 2023

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

IND vs NZ 3rd T20I Action in images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి

Wednesday, November 23, 2022