దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ మలయాళంలో రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు జీతూ జోసెఫ్ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు.