hotstar-web-series News, hotstar-web-series News in telugu, hotstar-web-series న్యూస్ ఇన్ తెలుగు, hotstar-web-series తెలుగు న్యూస్ – HT Telugu

Latest hotstar web series Photos

OTT Cartoon Shows: ఓటీటీలో ఉన్న ఈ కార్టూన్ షోలను పిల్లలే కాదు పెద్దలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

OTT Cartoon Shows: ఓటీటీలోని ఈ కార్టూన్ షోస్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా.. చూసి ఎంజాయ్ చేయండి

Saturday, December 7, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024

ఆశ్రమ్ 4: యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన వెబ్ సిరీస్ 'ఆశ్రమం 4' ఈ ఏడాది ఇంకా విడుదల కాలేదు. ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే భోపా స్వామి పాత్ర పోషిస్తున్న చందన్ రాయ్ సన్యాల్ 2024 మార్చిలో బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగో సీజన్ షూటింగ్ ఈ ఏడాది పూర్తయిందని చెప్పారు.

OTT Sequles Release: ఇంట్రెస్టింగ్‌గా టాప్ 6 ఓటీటీ వెబ్ సిరీస్ సీక్వెల్స్.. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయా?

Sunday, September 1, 2024

జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ నటించిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కూడా చాలా మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్.

OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

Friday, August 23, 2024

నటి రేఖ మాట్లాడుతూ "ఇక్కడ ఎవరు పర్‌‌ఫెక్ట్ భర్త కాలేరు. వారిలో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అయితే, వెయ్యి మందిలో ఒకరు, లక్ష  మందిలో ఒకరు పరిపూర్ణమైన భర్తను పొందవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ జడ్జ్ చేయలేరు" అని చెప్పుకొచ్చారు.

Sathyaraj: నేను అప్పుడు ప్లే బాయ్‌ని.. అలా చేయకపోతే హార్మోన్ సరిగా పనిచేయట్లేదని అర్థం.. బాహుబలి కట్టప్ప కామెంట్స్

Tuesday, August 20, 2024

Upcoming Korean Web Series: కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలకు ఇండియాలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలుసు కదా. వాళ్లందరికీ గుడ్ న్యూస్. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. మరి ఏ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో చూడండి.

Upcoming Korean Web Series: ఓటీటీల్లోకి రాబోతున్న కొరియన్ వెబ్ సిరీస్‌లు ఇవే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Wednesday, July 31, 2024

యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన నో వే అవుట్ వెబ్‌సిరీస్‌ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో జూలై 31న రిలీజ్ అవుతోంది.

Korean Web Series: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ల‌తో ఓటీటీలోకి రాబోతోన్న‌ కొరియ‌న్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లు ఇవే

Sunday, July 28, 2024

OTT Releases in August: ఆగస్టులో వివిధ భాషల్లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.

OTT Releases in August: ఆగస్ట్‌లో ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Thursday, July 25, 2024

యాభై నాలుగు సెకండ్ల నిడివితో కూడిన మిస్ ప‌ర్‌ఫెక్ట్ టీజ‌ర్ ఆద్యంతం ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగింది. ఈ వెబ్ సిరీస్ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Lavanya Tripathi: మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్ టీజ‌ర్ రిలీజ్‌ - లావ‌ణ్య త్రిపాఠి కామెడీ టైమింగ్ అదుర్స్‌

Thursday, January 11, 2024

రేపు (జూలై 14) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి కొన్ని సిరీస్‍లు, సినిమాలు రానున్నాయి. తెలుగులో రేపు స్ట్రీమింగ్‍కు రానున్నవి ఏవో ఇక్కడ తెలుసుకోండి.

OTT Release on July 14: రేపు ఓటీటీల్లోకి తెలుగులో రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే

Thursday, July 13, 2023