heatwave-news News, heatwave-news News in telugu, heatwave-news న్యూస్ ఇన్ తెలుగు, heatwave-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest heatwave news Photos

ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో ఎండలు తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో తీవ్ర వడగాలులు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు-రేపటి వెదర్ రిపోర్ట్ ఇదే

Saturday, May 10, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగలాడుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు(ఏప్రిల్ 14న) ఏపీలోని 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 98 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

AP TG Weather : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, రేపు ఈ జిల్లాల్లో వడగాలులు

Sunday, April 13, 2025

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది.

AP Heatwave : ఏపీలో భానుడి భగభగలు, రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు

Sunday, March 9, 2025

లైట్​, కంఫర్టెబుల్​ దస్తులు వేసుకోండి. సమ్మర్​లో ఓవర్​డ్రెస్సింగ్​ పనికిరాదు! లైట్​ ఫాబ్రిక్స్​, కాటన్​ దుస్తులను ప్రిఫర్​ చేయడం బెస్ట్​.

అప్పుడే మొదలైన ‘హీట్​వేవ్​’ హెచ్చరికలు- ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Saturday, March 8, 2025

భూమిలో తేమ గణనీయంగా తగ్గడం, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వర్షాలు లేకపోవడంతో ఏపీ అంతటా వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది సుదీర్ఘ వేసవి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.  రెండు, మూడు రోజుల తర్వాత గాడ్పుల తీవ్రత స్వలంగా తగినా, వేడి ప్రభావం ఉంటుందని ప్రకటించారు.  ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధ్యమైనంత వరకూ ఎండలో పనులకు విరామం ఇవ్వాలని సూచించారు.

AP Weather Update: నేడు, రేపు ఏపీలో వడగాల్పులు.. మండుతున్న కోస్తా జిల్లాలు, ఉక్కపోతతో జనం విలవిల

Friday, March 7, 2025

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చింది. ఎండ వేడితో పాటు వడగాలులు కూడా మార్చిలోనే మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

AP Heat Waves Alert: ఏపీలో మండుతున్న ఎండలు, నేడు రేపు పలు మండలాల్లో వడగాలులు, 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Thursday, March 6, 2025

అశ్వగంధ శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. అలాగే వేడి సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Heatwave Home Remedies: వడగాలుల సమయంలో 5 ఆయుర్వేద మూలికలతో ఉపశమనం

Wednesday, May 8, 2024

తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Tirumala Rains : తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఉపశమనం

Saturday, May 4, 2024

ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

AP Heat Wave : ఏపీ ప్రజలకు అలర్ట్, రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు- 154 మండలాల్లో వడగాల్పులు

Wednesday, April 24, 2024

సెంట్రల్ మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

AP TS Weather : తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు, ఏపీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

Tuesday, April 9, 2024

ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన వేడివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. కొన్ని చిట్కలు పాటించడం ద్వారా శరీరం వేడెక్కకుండా కాపాడుకోవచ్చు.

Heatwaves: వేడిగాలుల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Saturday, April 6, 2024

రానున్న ఐదు రోజులు పాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

AP TS Temperatures : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, వచ్చే 5 రోజులు ఉక్కపోతే!

Sunday, March 3, 2024