
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. రేపు 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అలాగే పలు జిల్లాల్లో మోస్తను నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.



