hath-se-hath-jodo-yatra News, hath-se-hath-jodo-yatra News in telugu, hath-se-hath-jodo-yatra న్యూస్ ఇన్ తెలుగు, hath-se-hath-jodo-yatra తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  hath se hath jodo yatra

Latest hath se hath jodo yatra Photos

<p>త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి... తెలంగాణ తెచ్చిన అని చెప్పుకొంటున్న కేసీఆర్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు.&nbsp;</p>

Revanth reddy Padayatra: BJP, BRS పార్టీలది దొంగ డ్రామా...పీకే డైరెక్షన్ లోనే నడుస్తుందన్న రేవంత్

Sunday, March 12, 2023

<p>ఇవాళ ఉదయం 09 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మెట్ పల్లిలోని పసుపు మార్కెట్ ను సందర్శిస్తారు.&nbsp;</p>

Revanth reddy Padayatra : 25వ రోజుకు చేరిన రేవంత్ రెడ్డి పాదయాత్ర

Saturday, March 11, 2023

<p>ఇంత జరగుతున్నా.. ప్రభుత్వంపై యుద్ధం చేస్తానన్న బీజేపీ నేత నేత ఈటల ఎక్కడకు వెళ్లారని &nbsp;రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈటెల, బండి సంజయ్ ఈ దోపిడీపై స్పందించాలన్నారు. ఈ దోపీడీని అడ్డుకునేందుకు వారి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదంటే.. బీఆర్ఎస్, బీజేపీ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.</p>

Revanth reddy at Manneru: ఇసుక దోపిడీలో కేసీఆర్ కుటుంబం.. ఈటల ఎక్కడకు పోయిండన్న రేవంత్

Wednesday, March 1, 2023