బనకచర్లతో ఏపీ సర్కార్ కుట్ర..! జల దోపిడిని అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు
బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే… తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఏపీ జల దోపిడిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Godavari Floods: గోదావరికి తరచూ భారీ వరదలు ఎందుకొస్తాయి, అంత నీరు ఎక్కడి నుంచి వస్తోంది..
Polavaram Floods: గోదావరి వరద కారణం కాదు.. పోలవరం ముంపేనంటున్న సిపిఎం