godavari-floods News, godavari-floods News in telugu, godavari-floods న్యూస్ ఇన్ తెలుగు, godavari-floods తెలుగు న్యూస్ – HT Telugu

Latest godavari floods Photos

విజయవాడ కార్పొరేషన్ 38వ డివిజన్‌ కుమ్మరిపాలెం వరద బాధితులకు జనసేన సొంతంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

Janasena Donation: ప్రభుత్వ వరద సాయానికి నిరాకరణ, సొంతంగా సాయం అందించిన జనసేన, 300కుటుంబాలకు సాయం పంపిణీ

Tuesday, October 29, 2024

వైసీపీ అధినేత జగన్‌ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీతతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

YS Jagan in Pithapuram : పిఠాపురంలో వైఎస్ జగన్ - వరద బాధితులకు పరామర్శ

Friday, September 13, 2024

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి నది, నీట మునిగిన వరరామచంద్రాపురం - కూనవరం బ్రిడ్జి

Godavari Floods: గోదావరికి మళ్లీ పెరిగిన వరద, ముంపు గుప్పెట్లోపోలవరం విలీన మండలాలు

Wednesday, September 11, 2024

ఐఎండీ అంచనాల ప్రకారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP Rain ALERT : ఏపీకి ఐఎండీ అలర్ట్ - ఈ 7 జిల్లాల్లో అతిభారీ వర్షాలు..! తాజా బులెటిన్ ఇదే

Sunday, September 8, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వరదలు అల్లకల్లోలం చేశాయి. ఓవైపు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరగగా… మరోవైపు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

AP Floods : ఏపీ వరదలు… ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి - పంట నష్టం ఎంతంటే..?

Wednesday, September 4, 2024

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న రూ.3 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ అమ్మాయిని అభినందించారు.

CMRF Donations : సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3 వేలు అందించిన పదో తరగతి విద్యార్థిని, విరాళాలు ప్రకటించిన హీరోలు

Tuesday, September 3, 2024

గోదావరి జిల్లాలంటేనే పచ్చని పంట పొలాలు, గోదావరి నది, గోదారోళ్ల ఎటకారం గుర్తుకొస్తాయి. అయితే వీటితో పాటు మ‌రో ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అదేంటంటే వారి ఆతిథ్యం. గోదారోళ్ల ఆతిథ్యం బ‌హు అమోఘంగా ఉంటుంది. గోదారోళ్లు పెట్టే భోజ‌నంపై అనేక వ్యాఖ్యానాలు, సామెతలు ఉన్నాయి. భోజ‌నం పెట్టడంలో ఎక్కడా వెన‌క‌డుగు వేయ‌రని అంటుంటారు.

Pulasa Fish : గోదారోళ్ల ఆతిథ్యమా మజాకా! ఖరీదైన పులస చేపతో విందు

Tuesday, July 30, 2024

కోన‌సీమ జిల్లాల్లో స‌ఖినేటిప‌ల్లి మండ‌లంలో గ్రామాల్లోకి వ‌ర‌ద నీరు ముంచెత్తుతోంది. ముమ్మిడివ‌రం మండ‌లం గుర‌జాపులంక‌, లంక ఆఫ్ ఠానేలంక‌, కూన‌లంక‌, చింత‌ల్లంక‌, కాట్రేనికోన మండ‌లం ప‌ల్లంకుర్రు, పి. గ‌న్నవ‌రం మండంలో శివాయ‌లంక‌, చిన‌కంద‌ప‌పాలెం గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవాహిస్తోంది. గ్రామాల్లో నీరు న‌డుంలోతు ఉంది. దీంతో ప్రజ‌ల‌కు కంటిమీద కునుకు లేదు.

Konaseema Godavari Floods : కోనసీమ జిల్లాను చుట్టేసిన గోదావ‌రి, చెరువుల‌ను త‌ల‌పిస్తున్న గ్రామాలు

Sunday, July 28, 2024

స్పిల్‌ ఛానల్‌ మీదుగా, స్పిల్‌ వే రేడియల్‌ గేట్లనుంచి పరవళ్లతో ప్రవహిస్తున్న గోదావరి

Godavari Floods In Pics: మహోగ్ర రూపంతో గోదావరి పరవళ్లు… రెండో నంబరు హెచ్చరికకు చేరువలో వరద

Monday, July 22, 2024

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజ‌వొమ్మంగి, జీకే వీధి, ఎట‌పాక‌, మారేడుమిల్లు మండ‌లాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవ‌హిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వీఆర్ పురం మండ‌లంలో గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలైన తుమ్మలేరు పంచాయ‌తీ, శ్రీ‌రామ‌గిరి పంచాయ‌తీల్లో నాలుగు గ్రామాల చొప్పున ముంపులో ఉన్నాయి. వీరంత కొండ‌లు, గుట్టల‌పైకి ప‌రుగులుతీశారు. వీరి క‌నీసం అవ‌స‌రాలు తీర్చే నాధుడు కూడా లేడు.

AP Flood Effects : ఉమ్మడి గోదావ‌రి జిల్లాలను ముంచెత్తిన వరద, రైతన్నలకు అపార నష్టం

Sunday, July 21, 2024

మరోవైపు సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.

Krishna Basin Projects : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - తాాజా పరిస్థితి ఇదే…!

Saturday, July 20, 2024

పెద్దవాగుకు గండి పడకముందు గేట్ల మీదుగా ప్రవహిస్తున్న వరద ప్రవాహం, వరద ఉధృతి పెరగడంతో   వాగుకు గండిపడి ఖమ్మం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లను నిర్వహించక పోవడంతో  ఈ సమస్య తలెత్తింది.

Peddavagu Floods: పెద్దవాగుకు గండి.. ఏపీ, తెలంగాణల్లో నీట మునిగిన ఏజెన్సీ గ్రామాలు, పోటెత్తిన వరద ప్రవాహం

Friday, July 19, 2024

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంలో పెరుగుతోంది. పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి, స్పిల్ వే నుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద

Wednesday, July 10, 2024

మొరంచపల్లి వాగు ఉధృతితో వరదలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాల ఆచూకీ శనివారం లభ్యమైంది.. డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ చేయగా మొరంచపల్లి గ్రామానికి చెందిన (70) ఏళ్ల వయసు గల గొర్రె ఒదిరెద్ది మృతదేహాన్ని చిట్యాల మండలం ఒడితల గ్రామ శివారులో గుర్తించారు.

Moranchapalli : బయటపడుతున్న మృతదేహాలు.. శోకసంద్రంలో 'మోరంచపల్లి '

Sunday, July 30, 2023

గోదావరిలో  వరద ఉధృతి పెరిగింది.  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులు దాటింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు.

Godavari Floods: గోదావరికి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Wednesday, July 26, 2023

ఆదివారం నుంచి ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

TS AP Rains: గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. మరోవైపు కదిలిన ‘కృష్ణమ్మ’

Sunday, July 23, 2023

స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం  పట్టింది. శనివారం ఉదయం  భద్రాచలం వద్ద నీటిమట్టం 39.7 అడుగులుగా ఉంది. ఇక  ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Rains : స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం - నిండుకుండలా హుస్సేన్ సాగర్

Saturday, July 22, 2023