కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడ్డే ప్రసక్తే ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను తాకట్టు పెట్టమని తేల్చి చెప్పారు. నీటి వాటాలకు సంబంధించిన అంశాలపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.