ఆర్బీఐ తాజా వడ్డీ రేటు కోత ప్రభావం; ఎఫ్డీ, సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ (FD), పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.