financial-news News, financial-news News in telugu, financial-news న్యూస్ ఇన్ తెలుగు, financial-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest financial news Photos

ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ రూల్స్ లో మార్పు: మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే సరెండర్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకారం నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలో పనులు చేస్తే సరెండర్ వ్యాల్యూ పెరుగుతుంది.

అమ్మో ఏప్రిల్​ 1 తారీఖు.. మందుల నుంచి అమెరికా వీసా వరకు- అమల్లోకి భారీ మార్పులు!

Monday, April 1, 2024

ఫోన్​పే:- ఫోన్​పే యాప్​ చాలా సింపుల్​గా ఉంటుంది. పేమెంట్స్​, మనీ ట్రాన్సాక్షన్స్​, రీఛార్జ్​లు సులభంగా అయిపోతాయి. యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​ మీకు నచ్చుతుంది. దేశంలో కోట్లాది మంది వాడుతున్న యూపీఐ యాప్స్​లో ఇదొకటి.

పేటీఎంకి గుడ్​ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్​ మీకోసమే!

Monday, February 19, 2024

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో నిలబడతాయి. ఇది మదుపర్లకు కొంత ప్రయోజనం చేకూర్చే విషయమే. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో రిటర్నులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్​ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​- రిస్క్​తో భారీ రివార్డు!

Sunday, February 11, 2024

ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతంగా ఉంది ఈపీఎఫ్​ఓ.

ఉద్యోగులకు తీపి కబురు- మూడేళ్ల గరిష్ఠానికి ఈపీఎఫ్​ఓ వడ్డీ రేటు!

Sunday, February 11, 2024

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Friday, February 2, 2024

స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​కి ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం. ఇంట్రాడే అంటేనే చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి.

Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Saturday, January 27, 2024

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Monday, January 8, 2024

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతియేటా మన జీతం పెరుగుతుంది కాబట్టి.. దానిని కూడా 50-30-20 రూల్​తో విభజించి, ఆ డబ్బులను కూడా ఇన్​వెస్ట్​ చేయాలి. అంటే.. ఇప్పుడు రూ. 3వేల ఉన్న ఇన్​వెస్ట్​మెంట్​ని​ ప్రతియేటా పెంచుకుంటూ వెళ్లాలి.

నెలకు రూ. 15వేల జీతంతో రూ. 1 కోటి సంపాదించండి ఇలా..!

Thursday, January 4, 2024

ఆర్థిక సమస్యలు దూరమవ్వాలంటే.. మనం మన జీతాన్ని బడ్జెట్​ వేసుకోవాలి. ఎంత జీతం వస్తోంది, దేనికి ఎంత ఖర్చు అవుతోంది అన్న వాటిపై పట్టు ఉండాలి. ఇక్కడే.. ఈ 50-30-20 రూల్​ ఉపయోగపడుతుంది.

ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..

Wednesday, January 3, 2024

మోర్గన్​ హౌసెల్​ రాసిన ఈ పుస్తకం ప్రకారం.. మనిషి జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు. టైమ్​! ఏ ఆర్థికపరమైన నిర్ణయం తీసుకున్నా.. డబ్బు కోణంలో కాకుండా టైమ్​ కోణంలో చూడాలి. ఆ పని చేస్తే.. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాలి.

Psychology of money : ఎంత సంపాదించినా చాలట్లేదా? ఇది చదివితే మనీతో మీ రిలేషన్​ మారిపోతుంది!

Sunday, December 24, 2023

Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Monday, December 18, 2023

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Wednesday, November 29, 2023

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.95% నుంచి 5.35% వడ్డీ,  1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25% వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.

Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Thursday, October 26, 2023

Gautam Adani :భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఓడరేవులు మరియు రక్షణ పరికరాల తయారీతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Top 10 Rich Indians: వీరే భారత్ లోని టాప్ 10 సంపన్నులు

Friday, October 13, 2023

ideaForge Technology: ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం సూపర్ హిట్ అయింది. జులై 7వ తేదీన ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 672 కాగా, ఎన్ఎస్ఈ లో రూ. 1300 లకు., బీఎస్ఈలో రూ. 1305 లకు లిస్ట్ అయింది. దాదాపు 93.45% లేదా రూ. 628 ప్రీమియంతో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ అలాట్ అయిన ఇన్వెస్టర్లు, ఒకవేళ లిస్టింగ్ రోజు తమ షేర్లను అమ్మేస్తే, కేవలం వారం వ్యవధిలో దాదాపు 100% లాభాలను పొందారు. అంటే, ఒక్కో షేరుకు రూ. 672 పెట్టిన ఆ ఇన్వెస్టర్ రూ. 628 లాభంతో, రూ. 1300 లకు అమ్మేశారు.

BlockbusterIPOs: ఈ నాలుగు ఐపీఓలు సూపర్ హిట్; వీటితో 50 శాతం పైగా లిస్టింగ్ గెయిన్స్

Tuesday, August 8, 2023

డబ్బు ఎవరికి అక్కర్లేదు? డబ్బు అనేది మన జీవితంలో భౌతిక సుఖాలను తెచ్చే సాధనం. అయితే, సంపద పొందడానికి, మహా లక్ష్మితో పాటు కుబేరుడి ఆశీర్వాదం అవసరం. కుబేరుడు సంపదకు దేవుడిగా పరిగణిస్తారు. ఆయన దయ వల్ల జీవితంలో దేనికీ లోటు రాదని అంటారు. కాబట్టి తల్లి లక్ష్మీ, కుబేరుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి.

ఇల్లాలిని గౌరవిస్తే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది.. సంపద కోసం ఈ టిప్స్ పాటించండి

Friday, July 28, 2023

నంబర్ పై స్టార్ () మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు నిజమైనవా? లేక నకిలీవా? అన్న అనుమానంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

Banknotes with star symbol: నంబర్ పై స్టార్ మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు అసలైనవేనా? లేక నకిలీవా?

Friday, July 28, 2023

Not verifying Form 26AS and AIS: ఐటీఆర్ ను ఫైల్ చేసేముందు మీ ఫామ్ 26 ఏస్, ఏఐఎస్ లను తప్పని సరిగా సరి చూసుకోండి. మీ ఆదాయం, టీడీఎస్, టీసీఎస్ లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

ITR filing 2023: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి..

Thursday, July 27, 2023

పీపీఎఫ్​- అంటే పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​. దీని చాలా ఫేమస్​ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనిపై 7.1శాతం వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్​ 15ఏళ్ల పాటు ఉంటుంది. ఏడేళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే కొంతకొత విత్​డ్రా చేసుకోవచ్చు.

రిస్క్​ లేకుండా మంచి రిటర్నులు కావాలా? ఇది మీకోసమే..

Friday, July 21, 2023

ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ లో ఈ ఐదు హెడ్స్ కింద ఇన్ కం ను చూపాలి.

1) వేతనం ద్వారా లభించే ఆదాయం

2) ఇంటి ప్రాపర్టీ పై లభించే ఆదాయం

3) వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం

4) క్యాపిటల్ గెయిన్స్ ద్వారా లభించే ఆదాయం

5) ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం

ITR filing 2023: ఐటీ రిటర్న్స్ లో ఆదాయాన్ని ఈ హెడ్స్ కింద ఇలా చూపాలి..

Wednesday, July 19, 2023