eye-health News, eye-health News in telugu, eye-health న్యూస్ ఇన్ తెలుగు, eye-health తెలుగు న్యూస్ – HT Telugu

Latest eye health Photos

క్రమం తప్పకుండా నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం.ఇది మీరు హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడటమే కాకుండా మీరు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది.ఈ కాలంలో, మీ కళ్ళు స్క్రీన్ లు లేదా ఫైళ్ల నుండి కొంతసేపు మళ్లించబడతాయి.మెడలో కదలిక ఉంటుంది.

World Spine Day: వెన్నెముకను నిర్లక్ష్యం చేయకండి.. వర్క్ టైమ్ లో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి

Wednesday, October 16, 2024

ముక్కు నుంచి రక్తస్రావం: కొందరికి తరచూ ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. అధిక రక్తపోటు వల్ల ముక్కు నుంచి తరచూ రక్తస్రావం అవుతుంది.ముక్కులోని పలుచని రక్తనాళాలు పగిలిపోయి తరచూ ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది.

Symptoms of High BP: హై బీపీ వచ్చిందేమోనని భయమేస్తుందా? రక్తపోటు లక్షణాలు ఇవే..

Thursday, May 23, 2024

అకస్మాత్తుగా కనురెప్పలు కొట్టుకోవడం మంచి పద్దతి కాదు. ఏదో ఒక సమస్య ఉందని అర్థం. ఇవి కొన్ని రకాల శారీరక సమస్యలను సూచిస్తుంది.

కనురెప్పలు అసంకల్పితంగా కొట్టుకుంటున్నాయా? జాగ్రత్తగా ఉండండి!

Thursday, December 21, 2023

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రోజుకు సుమారు వంద కండ్లకలక కేసులు నమోదవుతున్నట్లు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.  ఈ ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.

Conjunctivitis: కండ్లకలక రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి!

Saturday, July 29, 2023

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మద్యం, ధూమపానం కూడా కారణం కావచ్చు. అయినప్పటికీ కంటి కింద నల్లటి వలయాలు తగ్గించడంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ ఆహారాలేంటో చూడండి.

Dark circles: కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించే ఆహారం..

Monday, June 5, 2023

శరీరంలో అతి సున్నితమైనవి కళ్లు.  దురద, ఇరిటేషన్, ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కాలుష్యం వల్ల, పోషకాల లేమి వల్ల ఈ సమస్య రావచ్చు. కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

food for eyes: కంటిచూపు పెంచే ఆహారం

Monday, May 15, 2023

మామిడి: వేసవి ప్రారంభం కాగానే మార్కెట్‌ అంతా మామిడి పండ్లతో నిండిపోతుంది. మీ కళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ సీజన్ లో మామిడిపండ్లు తింటూ ఉండండి.

Fruits for Eye Health । ఆరోగ్యకరమైన కళ్ల కోసం.. ఈ 6 పండ్లు తినండి!

Sunday, April 2, 2023

కొన్ని ఆహారాలు తరచుగా తీసుకోవడం వలన కంటి జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కంటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ చూడండి, వీటిని తినడం తగ్గించుకుంటే మీ కళ్లు మాత్రమే కాదు, మీ మొత్తం ఆరోగ్యం బాగుపడుతుంది.

Worst Foods for Your Eyes | మీ కళ్లపై చెడు ప్రభావాలను చూపించే ఆహారాలు ఇవే!

Sunday, March 26, 2023

সকালে ঘুম থেকে উঠে অনেকেই হাতে তুলে নেন চা বা কফির কাপ। কেউ বা আবার গরম জল বা অ্যাপেল সিডার ভিনিগারে চুমুক দেন। আসলে খালি পেটে কি খাওয়া উচিত তা নিয়ে আছে নানা মুনির নানা মত। চলুন দেখে নেওয়া যাক কী বলছেন বিশেষজ্ঞরা।

Morning Meal । రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయం వేళ ఇలాంటివి తినాలి!

Monday, February 6, 2023