
ప్రసవం తర్వాత మహిళల్లో కంటి చూపు మారడం మీరు గమనించారా? హార్మోన్ల మార్పుల నుంచి కళ్ళు పొడిబారడం, నిద్రలేమి వరకు.. అనేక కారణాలు దీనికి తోడ్పడతాయి. గర్భధారణ, ప్రసవానంతర సమయం శరీరంలో హార్మోన్ల సమతుల్యతను, శారీరక మార్పులను ప్రభావితం చేసే అనేక సమస్యలను తీసుకురావచ్చు.



