etv-win-ott News, etv-win-ott News in telugu, etv-win-ott న్యూస్ ఇన్ తెలుగు, etv-win-ott తెలుగు న్యూస్ – HT Telugu

Latest etv win ott Photos

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

కాజ‌ల్ స‌త్య‌భామ మూవీ ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  తాజాగా గురువారం నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి వ‌చ్చింది. ఓ యువ‌తి మ‌ర్డ‌ర్ వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో ఓ లేడీ పోలీస్ ఆఫీస‌ర్‌కు ఎదురైన ప‌రిణామాల చుట్టూ ఈ మూవీ సాగ‌నుంది.

Telugu Movies on OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల ఇవే - ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్పెష‌ల్

Thursday, August 1, 2024

సత్యభామ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మోస్తరు కలెక్షన్లు సాధించింది.

Satyabhama OTT: ఇంకో ఓటీటీలోకి అడుగుపెడుతున్న కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఇదే

Monday, July 29, 2024

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా శర్మ అండ్ అంబానీ.

OTT Streaming: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Thursday, April 11, 2024

శర్మ అండ్ అంబానీ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ వన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రల్లో నటింటారు.

Sharma and Ambani OTT: ఓటీటీలోకి నేరుగా శర్మ అండ్ అంబానీ.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 10, 2024

వెంక‌టేష్ హీరోగా న‌టించిన గురుతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది రితికా సింగ్‌.ఆ  త‌ర్వాత నీవెవ‌రో అనే సినిమా చేసింది.

Rithika Singh: హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి రితికా సింగ్ రీఎంట్రీ - వ‌ళ‌రి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే!

Friday, March 1, 2024

మంచు మ‌నోజ్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం ప్రోమోను బుధ‌వారం రిలీజ్ చేశారు. డిసెంబ‌ర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ కాబోతోంది.

Manchu Manoj: ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా.. క్ష‌మించండి : మంచు మ‌నోజ్‌

Thursday, December 7, 2023

బాయ్స్ హాస్టల్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. నవంబర్ 10వ తేదీన ఆ ప్లాట్‍ఫామ్‍లో బాయ్స్ హాస్టల్ మూవీ స్ట్రీమింగ్ మొదలవుతుంది.

Boys Hostel OTT Release Date: కామెడీ థ్రిల్లర్ ‘బాయ్స్ హాస్టల్’ మూవీ ఏ ఓటీటీలోకి.. ఎప్పుడు రానుంది?

Monday, November 6, 2023

కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడే (అక్టోబర్ 27) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

Changure Bangaru Raja OTT Streaming: రవితేజ నిర్మించిన కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..

Friday, October 27, 2023

ఈనెల మరికొన్ని తెలుగు చిత్రాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ ఖరారయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Upcoming OTT Release in August: ఈనెల ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే

Sunday, August 6, 2023